“హర్ష్ రోషన్, శ్రీదేవి అపళ్ళ నటించిన రూరల్ మ్యూజికల్ డ్రామా ‘బ్యాండ్ మేళం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఏప్రిల్ 24 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.”
లంగాణ రైతులకు గుడ్ న్యూస్. ఏప్రిల్ 20న కాటారం సభలో రైతు భరోసా రెండో విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఎకరానికి రూ. 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
హైదరాబాద్‌లోని శ్రీమతి దుర్గాబాయి దేశముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ శిక్షణ సంస్థలో 2026-27 విద్యాసంవత్సరానికి అనాథ మరియు దివ్యాంగ బాలికల నుండి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఉచిత విద్య మరియు వసతి కల్పించబడును.