FutureLatest NewsNewsSports

యువతకు బంపర్ ఆఫర్: నెలకు ₹9,000 స్టైపెండ్‌తో ఇంటర్న్‌షిప్.. దరఖాస్తు చేసుకోండిలా!

పెద్దపల్లి జిల్లా యువతకు పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ కింద నెలకు రూ. 9,000 స్టైపెండ్‌తో ప్రముఖ కంపెనీల్లో శిక్షణ పొందే అవకాశం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Latest NewsNewsSports

రాజన్న సిరిసిల్ల: స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 20 వరకు పొడిగింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థులకు అలర్ట్! SC, ST, BC, మైనారిటీ స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు గడువును ఏప్రిల్ 20, 2026 వరకు పొడిగించారు. ePASS వెబ్‌సైట్ ద్వారా ఫ్రెష్ మరియు రెన్యూవల్ దరఖాస్తులు చేసుకునే పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

FutureLatest NewsNewsSports

కరీంనగర్ జిల్లాలో 100 రోజుల టీబీ నిర్మూలన ప్ర‌ణాళిక‌లు  : 14 ఏళ్లు పైబడిన వారందరికీ పరీక్షలు

“కరీంనగర్ జిల్లాలో 100 రోజుల టీబీ నిర్మూలన కార్యక్రమం ప్రారంభం. 49 గ్రామాల్లో 14 ఏళ్లు పైబడిన వారికి ఉచిత పరీక్షలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.”

Latest NewsNewsSportsమరోకోణం

ఆహార కల్తీపై ‘హైడ్రా’ తరహా ఉక్కుపాదం: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

“తెలంగాణలో ఆహార కల్తీని అరికట్టేందుకు హైడ్రా (HYDRAA) తరహాలోనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సన్నబియ్యం పథకం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.”

Latest NewsNewsSports

 400 కిలోల అణు ఇంధనం స్వాధీనమే లక్ష్యం..! ఇస్తే ఏప్రిల్‌లోనే ముగింపు?”

ఇరాన్‌పై భూతల దాడికి డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారా? 400 కిలోల అణు ఇంధనం స్వాధీనమే లక్ష్యంగా అమెరికా భారీ స్కెచ్. ఏప్రిల్ మధ్యనాటికి యుద్ధం ముగింపు? వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం. పూర్తి వివరాలు dctelugu.com లో..

Latest NewsNewsSports

మానేరు రివర్ ఫ్రంట్ పనులను వేగవంతం చేయాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం

కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ (MRF) పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నిధులు, భూసేకరణపై తాజా అప్‌డేట్స్ ఇక్కడ చూడండి.

Crime NewsFutureLatest NewsNewsSports

కరీంనగర్ పోలీసుల ‘ఆపరేషన్ క్రాక్ డౌన్’: రూ. 139 కోట్ల సైబర్ మోసం గుట్టురట్టు!

కరీంనగర్ ఆర్‌బిఎల్ బ్యాంకులో రూ. 139 కోట్ల సైబర్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ మేనేజర్, సిబ్బందితో సహా 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Crime NewsLatest NewsNewsSports

వేములవాడలో గంజాయి సాగు కలకలం: యూపీ వ్యక్తి అరెస్ట్, మొక్కలు స్వాధీనం

వేములవాడ అగ్రహారం శివారులో గంజాయి సాగు చేస్తున్న యూపీ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

FutureLatest NewsNewsSports

ఉమ్మ‌డి కరీంన‌గ‌ర్‌ జిల్లా రైతులకు శుభవార్త: ఉచితంగా కోడెల పంపిణీ.. దరఖాస్తు చేసుకోండిలా!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏప్రిల్ 7న 300 కోడెల పంపిణీ. అర్హులైన చిన్న, సన్నకారు రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు మరియు వెబ్‌సైట్ లింక్ ఇక్కడ చూడండి.

FutureLatest NewsNewsSports

ఫిన్లాండ్ టీచర్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌కు ఇల్లంతకుంట ఉపాధ్యాయుడు మహేష్ చంద్ర ఎంపిక!

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట జడ్పీహెచ్ఎస్ బయాలజీ ఉపాధ్యాయుడు వుడుత మహేష్ చంద్ర ఫిన్లాండ్ అంతర్జాతీయ టీచర్ ప్రోగ్రామ్‌కు ఎంపికయ్యారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.