మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో రివ్యూ: 6500mAh బ్యాటరీతో అదుర్స్, కానీ ఇండియాలో..! Motorola Edge 70 Pro పూర్తి ఫీచర్లు మరియు రివ్యూ తెలుగులో. గ్లోబల్ వెర్షన్‌కు, ఇండియన్ వెర్షన్‌కు ఉన్న కీలకమైన మార్పులు మరియు కెమెరా, బ్యాటరీ వివరాలు తెలుసుకోండి.
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. ఇకపై మీసేవ కేంద్రాల ద్వారా కేవలం రూ.10 ఫీజుతో సబ్సిడీ యూరియా బుక్ చేసుకోవచ్చు. పూర్తి బుకింగ్ ప్రాసెస్ మరియు నిబంధనలు ఇక్కడ చూడండి.
బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్: SMS ఛార్జీలను రద్దు చేసిన RBI
బ్యాంక్ ఖాతాదారులకు భారీ ఊరట. ఇకపై అవేర్నెస్, ప్రమోషనల్ SMSలపై ఛార్జీలు వసూలు చేయకూడదని బ్యాంకులను ఆదేశించింది RBI. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి
ములుగు అటవీ కళాశాల (FCRI)లో 2026-27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతలు, చివరి తేదీ వివరాలు ఇవే.
Nothing Phone 4b RCB Edition లాంచ్ అయింది.. 6000mAh బ్యాటరీ, ధర ఎంతంటే
భారత మార్కెట్లో నథింగ్ ఫోన్ (4b) అధికారికంగా విడుదలయింది. ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేక మ్యాట్ రెడ్ కలర్ ఆర్‌సీబీ ఎడిషన్ ధర, స్పెసిఫికేషన్లు మరియు సేల్ డేట్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వాయుగుండం ఎఫెక్ట్.. తెలంగాణలోని ఆ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్ సహా పలు జిల్లాల అప్‌డేట్స్ ఇక్కడ చూడండి.
తెలంగాణ హోంశాఖలో 5,000 పోలీస్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 3,697 సివిల్ కానిస్టేబుల్, 148 సివిల్ ఎస్సై పోస్టులు ఉన్నాయి. ఒకటి రెండు రోజుల్లో రానున్న నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
సినిమా స్టోరీని తలపించేలా ఒక భార్య తన భర్తను అత్యంత దారుణంగా హత్య చేసి, ఆపై గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే శవాన్ని పూడ్చిపెట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో వెలుగుచూసింది. లౌక్యంగా నాటకాలాడి తప్పించుకోవాలని చూసిన నిందితురాలిని మృతుడి అన్నయ్య చాకచక్యంగా పట్టుకున్నారు.
అంటార్కిటికాలోని మౌంట్ ఎరెబస్ అగ్నిపర్వతం లావా, బూడిదతో పాటు రోజూ 80 గ్రాముల నిజమైన బంగారు ధూళిని గాల్లోకి వెదజల్లుతోంది. దీని విలువ రోజుకు రూ. 5.6 లక్షలకు పైనే ఉంటుంది. ఈ వింత వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఇక్కడ చదవండి.
వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే ఫీచర్.. కానీ అంతలోనే కేంద్రం బిగ్ షాక్!
వాట్సాప్‌లో ఫోన్ నంబర్ లేకుండానే యూజర్‌నేమ్‌తో చాట్ చేసుకునే సరికొత్త ఫీచర్‌ను మెటా తీసుకొచ్చింది. అయితే ఈ ఫీచర్ వల్ల వచ్చే లాభనష్టాలు ఏంటి? కేంద్ర ప్రభుత్వం దీనికి ఎందుకు బ్రేక్ వేసిందో పూర్తిగా తెలుసుకోండి.