Future

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే ‘భూ భారతి’: హుజూరాబాద్ ఆర్డీవో జాలా కుమారి

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే ‘భూ భారతి’ రీ సర్వే చేపట్టినట్లు హుజూరాబాద్ ఆర్డీవో జాలా కుమారి తెలిపారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో నిర్వహించిన సదస్సు వివరాలు.

FutureNews

RRB Technician Recruitment 2026: రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాలు.. ప‌దోత‌ర‌గ‌తితో ద‌ర‌ఖాస్తు విధానం ఇదే

రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాలు.. ప‌దోత‌ర‌గ‌తితో ద‌ర‌ఖాస్తు విధానం ఇదే
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నుండి టెక్నీషియన్ నోటిఫికేషన్ 2026 విడుదలైంది. మొత్తం 6,565 గ్రేడ్-I, గ్రేడ్-III పోస్టుల అర్హతలు, వయోపరిమితి మరియు దరఖాస్తు విధానం తెలుగులో చూడండి.

FutureLatest NewsNews

పెద్దపల్లి అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: జూలై 6 వరకు దరఖాస్తుల స్వీకరణ

పెద్దపల్లి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగాలు.. జూలై 6 వరకు దరఖాస్తులు
పెద్దపల్లి జిల్లాలో 64 అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. అర్హులైన స్థానిక మహిళలు జూలై 6, 2026 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. పూర్తి అర్హతలు, ఖాళీల వివరాలు ఇక్కడ చూడండి.

FutureLatest NewsNews

కరీంనగర్ జిల్లా జడ్‌పీహెచ్‌ఎస్ ఓద్యారం ఘనత.. జాతీయ రేటింగ్‌లో రూ.1 లక్ష ప్రైజ్ మనీ!

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఓద్యారం జడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాల జాతీయ రేటింగ్‌లో రాష్ట్ర స్థాయిలోనే టాప్ 10 లో నిలిచింది. రూ.1 లక్ష ప్రైజ్ మనీ సాధించింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

FutureLatest NewsNews

మాతృభూమి రుణం తీర్చుకుంటున్న ఎన్నారై

“అమెరికాలో స్థిరపడినా మాతృభూమి రుణం తీర్చుకుంటున్న ప్రముఖ ఎన్నారై, అటా (ATA) మాజీ అధ్యక్షుడు భువనేశ్ బూజాల సేవా ప్రస్థానం. బి.ఎస్.ఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వనపర్తి జిల్లా గుమ్మడం గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు, ఆర్‌ఓ వాటర్ ప్లాంట్, ప్రభుత్వ పాఠశాల ఆధునికీకరణ వంటి అద్భుత కార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచిన కథనం.”

FutureNews

అపజయాలను జయించి.. కోచింగ్ లేకుండానే ‘జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌’గా నిలిచిన శంకరపట్నం యువకుడు!

ఎలాంటి కోచింగ్ లేకుండా, సొంతంగా చదివి ఎస్ఎస్‌సీ సీజీఎల్ (SSC CGL) పరీక్షలో జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికై తెలంగాణ టాపర్‌గా నిలిచిన శంకరపట్నం యువకుడు భూమా అరవింద్ ముదిరాజ్ స్ఫూర్తిదాయక విజయగాథ.

Crime NewsFutureLatest NewsSports

బంగారం దొంగ‌లు దొరికారు.. ‘ది గోల్డెన్ థీఫ్’ స్కెచ్.. దొంగ‌త‌నానికి జీతాలు

కరీంనగర్ PMJ జ్యువెలరీ షాపులో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసి, బీహార్ జైలు నుండి సుభోద్ సింగ్ వేసిన మాస్టర్ ప్లాన్‌ను పోలీసులు వెల్లడించారు.

Crime NewsFuture

లైంగిక దాడి కేసులో సంచలన తీర్పు: నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన పెద్దపల్లి కోర్టు

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు రాయమల్లుకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

FutureSports

77 కంపెనీలు 4 వేల ఉద్యోగాలు

పెద్దపల్లి మెగా జాబ్ మేళా: 4000 ఉద్యోగ అవకాశాలు – మంత్రి శ్రీధర్ బాబు | Mega Job Mela
పెద్దపల్లిలో జరిగిన మెగా జాబ్ మేళాలో 77 కంపెనీలు పాల్గొని 4000 ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. యువత నైపుణ్యాభివృద్ధి ద్వారానే ఉపాధి సాధ్యమని మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

FutureLatest NewsSports

సాధారణ కుటుంబం నుంచి డాక్టర్ స్థాయికి.. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆటో డ్రైవర్ కూతురు ఆలుకా సాయి తేజశ్రీ!

మంచిర్యాల జిల్లాకు చెందిన ఆలుకా సాయి తేజశ్రీ స్ఫూర్తిదాయక ప్రస్థానం. ఆటో డ్రైవర్ కూతురిగా ఎంబీబీఎస్ పూర్తి చేసి, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన సాయి తేజశ్రీ సక్సెస్ స్టోరీ.