Bank Jobs” ఏదైనా డిగ్రీ, బీటెక్/ బీ.ఈ, ఏదైనా మాస్టర్స్ డిగ్రీ, సీఏ, ఎంఎస్సీ, ఎం.ఈ/ఎంటెక్/ ఎంబీఏ, పీడీఎం, ఏంసీఏ అర్హతతో బ్యాంకు ఆఫ్ బరోడాలో 518 పోస్టులకు ఆన్‌లైన్ లో దరఖాస్తులు కోరుతోంది.
పోస్ట్ తేదీ: 19-02-2025
బ్యాంక్ ఆఫ్ బరోడా లో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొఫెషనల్స్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ ప్రకటన ఇచ్చింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్నవారు అన్ని అర్హతలు ఉన్నవారు పూర్తి నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము (ఫీజు)
జనరల్, ఈ డబ్ల్యూఎస్ (ఓబీసీ) అభ్యర్థులకు: రూ.600/- + వర్తించే పన్నులు + చెల్లింపు గేట్‌వే ఛార్జీలు
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ (SC, ST, PWD) మహిళలకు: రూ.100/- + వర్తించే పన్నులు + చెల్లింపు గేట్‌వే ఛార్జీలు
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 19-02-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి మరియు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 11-03-2025
అర్హత
అభ్యర్థులు ఏదైనా గ్రాడ్యుయేట్, బీటెక్/ బీ.ఈ (B.Tech/ B.E) ఏదైనా మాస్టర్స్ డిగ్రీ, సీఏ, ఎంఎస్సీ, ఎం.ఈ/ ఎంటెక్, ఎంబీఏ పీజీడీఎం (CA, M.Sc, M.E/ M.Tech, MBA/ PGDM, MCA) (సంబంధిత రంగం) కలిగి ఉండాలి.
ఇవి కూడా చదవండి
realme NARZO” రియల్ మీ నార్జో ఎన్ 65 5జీ రూ.11249
Bank Jobs” పంజాబ్ & సింధ్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఖాళీలు 110
Bank Jobs”యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2691 పోస్టులు… ఏదైనా డిగ్రీతో
Madyapradesh Bride news” పెండ్లి వేడుకల్లో సడెన్ గా మృతిచెందిన వరుడు.. వీడియో