Madyapradesh” మరణం అనేది ఏ క్షణంలోనైనా సంభవించొచ్చు. ఎంతో హుషారుగా డ్యాన్స్ చేస్తున్న యువతి ఒక్కసారిగా కుప్పకూలింది. అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వేదిక మీదికి వెళ్లి చూడగా ఆమె అప్పటికే మృతి చెందింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని విదిష జిల్లాలో జరిగిన ఒక వివాహ కార్యక్రమంలో ఒక దిగ్భ్రాంతికరమైన చోటు చేసుకుంది. వేడుకలో డ్యాన్స్ చేస్తుండగా 23 ఏళ్ల మహిళ గుండెపోటుతో మరణించింది. నేషనల్ మీడియాలో వచ్చిన కథనాల మేరకు .. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ కు చెందిన పరిణిత జైన్ అనే మహిళ ఆమె తన బంధువు వివాహానికి హాజరు కావడానికి విదిషకు వెళ్లింది. ఆ వివాహ వేడుకలో పరిణిత ప్రముఖ బాలీవుడ్ పాట “లెహ్రా కే బాల్ఖా కే”కి వేదికపై డ్యాన్స్ చేస్తున్నది. ఈ క్రమంలోనే ఆమె అకస్మాత్తుగా వేదికపై కుప్పకూలిపోయింది. ఈ ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ సంఘటన యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
A young woman suddenly d!ed while dancing on stage at her sister’s wedding in Vidisha MP
pic.twitter.com/6e1dqgevka— Ghar Ke Kalesh (@gharkekalesh) February 9, 2025
OnePlus Nord CE4″ వనప్లస్ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్ … వాలెంటైన్స్ డే స్పెషల్ ఆఫర్‌తో..
Manipur CM” మణిపూర్ సీఎం రాజీనామా..
Southern Mexico Bus Accident” ఘోర ప్రమాదం.. 48 మంది మృతి
Realme Phones” రియల్ మీ వాలెంటైన్స్ డే.. అదిరిపోయే ఆఫర్లతో రియల్ మీ ఫోన్లు..
Smart Watch” బోట్ లూనార్ డిస్కవరీ స్మార్ట్ వాచ్.. తక్కువ ధరలో బెస్ట్ ప్రొడక్ట్..
SBI Jobs” మేనేజర్, డిప్యూటీ మేనేజర్ రిక్రూట్‌మెంట్ 42 పోస్టులు
indian Oil Corporation” ఇండియన్ అయిల్ కార్పొరేషన్లో 246 ఖాళీలు.. పదోతరగతి, ఇంటర్‌తోనే
indian Oil Corporation” ఇండియన్ అయిల్ కార్పొరేషన్లో 246 ఖాళీలు.. పదోతరగతి, ఇంటర్‌తోనే
Workfrom Home” ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వర్క్ ఫ్రం హోం నెలకు రూ. 10 వేలు..
Plane crash in America” ఆర్మీ హెలికాప్టర్ ఢికొట్టిన విమానం.. వీడియో
