అనారోగ్యంతో మృతి చెందిన గద్దర్
దక్కన్ (డీసీ) తెలుగు
ప్రజా గాయకుడు, సామాజిక ఉద్యమకారుడు గద్దర్ మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు. 1949లో తూఫ్రాన్‌లో జన్మించారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. కాగా తన ఆట పాటలతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటంలో గద్దర్ కీలక పాత్ర పోషించారు. ఆయన రాసిన పాట పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా అనే పాట తెలంగాణ ఉద్యమంలో యువకులను ఊరకలెత్తించింది.
Check Also
LG Smart LED TV” 65 ఇంచులు 64 వేల రూపాయలు.. ఎల్జీ స్మార్ట్ టీవీ
LG Smart LED TV” స్మార్ట్ టీవీ లు వచ్చాకా పెద్ద పెద్ద టీవీలను కొనడం ఫ్యాషన్ గా మారింది. …
Modern Wall Clock” మెగా హోం సేల్.. మోడ్రన్ వాల్ క్లాక్ 199 నుంచే ప్రారంభం
Modern Wall Clock” అమెజాన్ మెగా హోం సేల్ లో భాగంగా మోడ్రన్ వాల్ క్లాక్ లను అతి తక్కువ …