Sunday , 19 January 2025
Breaking News
Anantapur News

Anantapur News” పాత‌మిద్దె కూలి ముగ్గురు మృతి..

Anantapur News” అనంత‌పురం జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. పాత‌మిద్దె కూల‌డంతో ముగ్గురు మృతి చెందారు.
ఈ ఘ‌ట‌న రుద్రంప‌ల్లి గ్రామంలో బుధ‌వారం ఉద‌యం చోటు చేసుకున్న‌ట్టు స‌మాచారం. అనంతపురం జిల్లాలోని కుందుర్పి మండలం రుద్రంపల్లి గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. స్థానికుల స‌హాయంతో మృత‌దేహాల‌ను బయ‌ట‌కు తీశారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన గంగన్న, శ్రీదేవి, సంధ్య లుగా గుర్తించారు. పాత మిద్దె కావడంతో వర్షానికి కూలినట్లు అనుమానిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్న‌ది.

 

ఇవి కూడా చ‌ద‌వండి

మరిన్ని తాజాక‌థ‌నాల కోసం ఈలింక్ ను క్లిక్ చేయండి.. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

Power Bank”1099 రూపాయ‌ల‌కే అమెజాన్ బ్రాండ్ ప‌వ‌ర్ బ్యాంక్

Red MI 5G Phone” 8 వేల‌ల్లో రెడ్‌మీ 5 జీ ఫోన్‌.. ఇప్పుడే బుక్ చేయండి అమెజాన్‌లో

Women’s Winter Special” చ‌లిని త‌ట్టుకోవ‌డానికి వుమెన్ వింట‌ర్ స్పెష‌ల్ … అమెజాన్‌లో

Nova Water Heater” నోవా వాట‌ర్ హీట‌ర్‌.. సంవ‌త్స‌రం వారంటీ.. షాక్ ఫ్రూఫ్

Qubo Car Dash Camera” కారుకు డ్యాష్ కెమెరా అతి త‌క్కువ ధ‌ర‌లో.. అమెజాన్‌లో కొనండి.

 

About Dc Telugu

Check Also

19.01.2025 D.C Telugu Cinema

Smart TV

Sony Smart TV” స్మార్ట్ టీవీల‌పై బంప‌ర్ ఆఫ‌ర్‌… ఇప్పుడే కొనండి..

Sony Smart TV”  సోనీ బ్రావియా 2 సిరీస్ 108 సెం.మీ (43 అంగుళాలు) 4K అల్ట్రా HD స్మార్ట్ …

One Plus

One Plus Phones”వ‌న్‌ప్ల‌స్ 13 ఆర్ ఏఐతో స్మార్ట్ ఫోన్‌..

One Plus Phones” వ‌న్‌ప్ల‌స్ (OnePlus) 13R | వ‌న్‌ప్ల‌స్ (OnePlus) ఏఐ(AI) తో మరింత స్మార్ట్ (12GB రామ్‌(RaM), …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com