Tenth Exams” మార్చి 21 నుంచి టెన్త్ పరీక్షలు

Telangana Class X Exams

Tenth Exams”  తెలంగాణాలో టెన్త్ ఎగ్గామ్స్ సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. టెన్త్ ఎగ్జామ్స్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌య్యింది. 2025, మార్చి 21తేది నుంచి ఏప్రిల్‌ 4వ తారీఖు వరకు టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఎస్సెస్సీ బోర్డు పేర్కొంది. ఎగ్జామ్స్ మార్నింగ్ 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. ఇక బయోలాజికల్‌ సైన్స్‌, ఫిజికల్‌ సైన్స్ ఎగ్జామ్స్‌ను మార్నింగ్ 9.30 గంటల నుంచి 11 గంటల వరకు జ‌ర‌గ‌నున్నాయి.

ఫస్ట్‌ లాంగ్వేజ్                 మార్చి 21 (శుక్రవారం)
సెకండ్‌ లాంగ్వేజ్            మార్చి 22 (శనివారం)
థర్డ్‌ లాంగ్వేజ్‌(ఇంగ్లీష్‌)        మార్చి 24 (సోమవారం)
గణితం                                    మార్చి 26 (బుధవారం)
సైన్స్ (ఫిజికల్‌ సైన్స్‌)                    మార్చి 28 (శుక్రవారం)
సైన్స్ (బయోలాజికల్‌ సైన్స్‌)                   మార్చి 29 (శనివారం)
సోషల్‌ స్టడీస్                                           ఏప్రిల్ 2 (బుధవారం)
ఓఎస్‌ఎస్సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్ -1       ఏప్రిల్ 3 (గురువారం)
ఓఎస్‌ఎస్సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్ -2         ఏప్రిల్ 4 (శుక్రవారం)

Image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *