సోషల్ మీడియాలో రోజు ఏదో వీడియోతో ట్రెండింగ్‌లో ఉండాలని ప్రయత్నిస్తుంటరు. క్రూర జంతువులను చూస్తేనే చాలా మంది భయపడి పోతుంటరు. మరికొంతమంది ఎలాగో అలాగా స్నేహం చేస్తుంటరు. ఇంకొంత మంది వారి తెలివితేటలతో ముప్పు తిప్పలు పెడుతుంటారు. కానీ ఒక్కోసారి ప్రాణాల మీదకు వస్తాయి. మరికొన్న సందర్భాల్లో నవ్వు కూడా తెప్పిస్తుంటారు. అలాంటిదే ఒక వీడియో ఇన్‌స్టాలో నవ్వులు పూయిస్తోంది. ఒక నదిలో ఓ యువకుడు లేజర్ వెలుగును మొసలి ముందు కనపడేలా చేశాడు. దాన్ని ఆహారంగా భావించిన మొసలి దానిని మింగాలని చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తోంది. లేజర్ వెలుగును ముందుకు జరుపుతూ చాలా సేపు దానితో ఆడుకున్నాడు. ఈవీడియో ఒకటి ఇప్పుడు సోషల్వై మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి
11 మందిని చంపిన సీరియల్ కిల్లర్ అరెస్ట్
వేర్వేరు ప్రమాదాల్లో టాటా ఏస్ దగ్ధం పొలాల్లోకి దూసుకు పోయిన ఆర్టీసీ బస్సు