BECIL Recruitment 2025″ బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా (BECIL) 407 డీఈవో (DEO), జూనియర్ ఇంజనీర్ & ఇతర పోస్టులను నియమించుకుంది. 10వ తరగతి, 12వ తరగతి, డిప్లొమా, గ్రాడ్యుయేట్, బీటెక్/ బీఈ/ (B.Tech/B.E) (సంబంధిత ఫీల్డ్) ఉన్న అభ్యర్థులు 25-02-2025న లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 407
ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హత లను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.
బీఈసీఐఎల్ ఇటీవల డీఈవో( DEO), జూనియర్ ఇంజనీర్ & ఇతర నియామకాలు 2025 కు సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 25-02-2025
ఫీజు
జనరల్/ ఓబీసీ (OBC)/ మాజీ సైనికోద్యోగి/ మహిళలు : రూ. 590/-
ఎస్సీ/ ఎస్టీ/ఈడబ్ల్యూఎస్/ పీహెచ్ (SC/ ST/ EWS/ PH) కోసం: రూ. 295/-
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభ తేదీ: 12-02-2025
దరఖాస్తుకు చివరి తేదీ: 25-02-2025 సాయంత్రం 6:00 గంటలకు
దరఖాస్తు చేసే అభ్యర్థులు ఒక్కసారి అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి పూర్తి నోటిఫికేషన్ను క్షుణ్నంగా చదివి అర్ధం చేసుకుని దరఖాస్తుచేసుకోగలరు. మేం సంక్షిప్తంగా మాత్రమే సమాచారం ఇచ్చాం..
అధికారిక వెబ్‌సైట్ కోసం ఈ లింక్ నుక్లిక్ చేయండి.. https://www.becil.com/Vacancies
Amazon Offer” హానర్ డేస్.. మీ బడ్జెట్‌లోనే మంచి స్మార్ట్ ఫోన్స్
Viral Video” వ్యక్తిని మింగిన తిమింగళం.. అయిన బతికాడు.. వీడియో
Smart Phones” స్మార్ట్ ఫోన్లలపై భారీ తగ్గింపు.. ఇప్పుడే కొనుగోలు చేయండి ఆమెజాన్‌లో..
IIT Thirupathi” ఐఐటీ తిరుపతిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. చివరి తేది 26.02.2025
Viral Video” నీళ్లలో ఉన్నాననుకుంటే.. తొక్కిచంపిన ఏనుగు..
Southern Mexico Bus Accident” ఘోర ప్రమాదం.. 48 మంది మృతి
Manipur CM” మణిపూర్ సీఎం రాజీనామా..
Dell Laptop” డెల్ ల్యాప్‌టాప్.. విండోస్ 11 హోం.. 32,990లకే…
Indian Navy SSC Officer” ఇండియన్ నేవీ ఎస్ఎస్సీ (SSC) ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 270 పోస్టులు..
Smart Watch” బోట్ లూనార్ డిస్కవరీ స్మార్ట్ వాచ్.. తక్కువ ధరలో బెస్ట్ ప్రొడక్ట్..