Harihara Veeramallu” సరసర వచ్చినాడు చిచ్చర పిడుగంటి వాడుస మీరు ప్రోమో వినండి..

Harihara Veeramallu” ‘హరిహర వీరమల్లు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ ప్రతిష్ఠాత్మక చిత్రం. అయితే చిత్రం నుంచి బిగ్ అప్‌డేట్ వ‌చ్చింది. ఈ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ ‘కొల్లగొట్టినాదిరో’ ఫిబ్రవరి 24తేదిన రిలీజ్ కాబోతున్న‌ది. ఈనేప‌థ్యంలో శుక్రవారం నాడు సాంగ్‌ ప్రోమోను రిలీజ్ చేశారు. హీరో పవన్‌ కళ్యాణ్‌ తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్‌ పై ఈ పాటను నైట్‌ ఎఫెక్ట్స్‌ లో షూట్ చేశారు. ఇందులో విశేషం ఏమున్న‌దంటే అనసూయ భరద్వాజ్‌తో పాటు పూజిత పొన్నాడ సూత‌ స్పెషల్‌ అప్పీయరెన్స్ ఇచ్చినాది. ‘కోర కోర విూసాలతో, కొదమ కొదమ అడుగులతో… కొంటెకొంటె చణుకులతో…… కొలిమి లాంటి మగటిమితో…… సరసర వచ్చినాడు చిచ్చర పిడుగంటి వాడు’ అంటూ సాగుతున్న‌ది పాట‌. అయితే ఈ సాంగ్ చంద్రబోస్‌ రాశారు. ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ అందించారు. సింగ‌ర్ మంగ్లీ , రాహుల్‌ సిప్లిగంజ్‌, రమ్య బెహరా, యామిని ఘంటసాల పాడారు. ‘హరిహర వీరమల్లు’ సినిమాను ఎ.ఎం. రత్నం సమర్పణ వ‌స్తున్న‌ది. ఈ సినిమాను ఎంఎం ర‌త్నం సోదరుడు దయాకరరావు నిర్మిస్తున్నారు. రెండు పార్ట్‌లుగా ఇది రిలీజ్ కాబోతోంది. మొద‌టి భాగాన్ని మార్చి 28తారీఖున‌ విడుదల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రానికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం చేశారు. .

https://youtu.be/iwBGaDDr4_M?si=VyoNl5dcDpA0gamk

Amazon Offer” వ‌న‌ప్ల‌స్ 12ఆర్ 8 జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజీ.. చూడండి వివ‌రాలు..

Flipkart Offer” 50 ఇంచుల టీవీ కేవ‌లం రూ. 26,999ల‌కే.. ఫ్లిప్‌కార్ట్ ఆఫ‌ర్ తో మ‌రింత త‌క్క‌వ‌లోనే..

POCO X7 Pro” పోకో ఎక్స్7 ప్రో 5 జీ ప్లిప్‌కార్ట్‌లో 12 శాతం త‌గ్గింపుతో…

Flipkart Offer” 50 ఇంచుల టీవీ కేవ‌లం రూ. 26,999ల‌కే.. ఫ్లిప్‌కార్ట్ ఆఫ‌ర్ తో మ‌రింత త‌క్క‌వ‌లోనే..

 

realme P3 Pro 5G” రియ‌ల్ మీ పీ 3 ప్రో 5 జీ ఫ్లిప్‌కార్ట్‌లో 18 శాతం తగ్గింపుతో..

Amazon Offer” ఓయ‌మ్మో.. 5 వేల‌ల్లో స్మార్ట్ ఫోనా…? అమెజాన్‌లో…

GAIL Recruitment” గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో (GAIL) 73 పోస్టుల రిక్రూట్‌మెంట్ పోస్టు పేరు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *