BEL” భారత్ ఎలక్ట్రానిక్స్ (BEL)లో 137 ట్రైనీ ఇంజనీర్-I మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్-I పోస్టుల నియామకం. బీఎస్సీ, బీ టెక్/ బీఈ ( B.Sc, B.Tech/B.E) ఉన్న అభ్యర్థులు 20-02-2025న లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు : 137
సంక్షిప్త సమాచారం: భారత్ ఎలక్ట్రానిక్స్ (BEL) ట్రైనీ ఇంజనీర్-I మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్-I ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హత లు ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి అర్థం చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు
(ట్రైనీ ఇంజనీర్)
జనరల్/ ఓబీసీ / ఈ డబ్ల్యూ ఎస్ (OBC/ EWS) కేటగిరీ (ట్రైనీ ఇంజనీర్) కోసం: రూ. 150/- ప్లస్ 18% GST
(ప్రాజెక్ట్ ఇంజనీర్)
జనరల్/ OBC/ EWS కేటగిరీలకు (ప్రాజెక్ట్ ఇంజనీర్) చెల్లించాలి: రూ. 400/- ప్లస్ 18% GST
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ (SC, ST & PwBD) కేటగిరీలకు: లేదు
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 05-02-2025
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 20-02-2025
వయస్సు పరిమితి
ట్రైనీ ఇంజనీర్-I కి గరిష్ట వయోపరిమితి: 28 సంవత్సరాలు
ప్రాజెక్ట్ ఇంజనీర్-I కి గరిష్ట వయోపరిమితి: 32 సంవత్సరాలు
నియమాల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
ఖాళీ వివరాలు
పోస్ట్ పేరు మొత్తం అర్హత
ట్రైనీ ఇంజనీర్-I ఖాళీలు: 67 అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి పాస్ క్లాస్‌తో సంబంధిత విభాగాలలో బీఈ/ బీటెక్ / బీఎస్సీ (B.E./ B. Tech/ B.Sc) ఇంజనీరింగ్ డిగ్రీ (4 సంవత్సరాల కోర్సు) వారు అర్హులు.
ప్రాజెక్ట్ ఇంజనీర్-I ఖాళీలు : 70, అర్హత : బీఈ/ బీటెక్ / బీఎస్సీ (B.E./ B. Tech/ B.Sc) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి సంబంధిత విభాగాలలో ఇంజనీరింగ్ డిగ్రీ (4 సంవత్సరాల కోర్సు) మరియు పాస్ క్లాస్ కలిగి ఉన్నవారు అర్హులు.
ఆఫిషియల్ వెబ్‌సైట్ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://bel-india.in/job-notifications/
ఇవి కూడా చదవండి
Madyapradesh”మరణం ఏ క్షణంలోనైనా రావొచ్చు..
Southern Mexico Bus Accident” ఘోర ప్రమాదం.. 48 మంది మృతి
Indian Navy SSC Officer” ఇండియన్ నేవీ ఎస్ఎస్సీ (SSC) ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 270 పోస్టులు..
C-DAC Recruitment 2025″ సీ డాక్‌లో (C-DAC) 605 పోస్టులకు నియామకాలు.. అప్లికేషన్ ఫీజు లేదు.
CISF Recruitment” సీఐఎస్ ఎఫ్ (CISF) కానిస్టేబుల్ డ్రైవర్ రిక్రూట్‌మెంట్ 1124 పోస్టులు