GAIL Recruitment” గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రిక్రూట్‌మెంట్ 2025. GAIL 73 మంది అభ్యర్థులను నియమాకానికి దరఖాస్తులు కోరుతోంది. బీసీఏ, బీటెక్/ బీఈ, ఎంసీఏ (BCA, B.Tech/B.E, MCA) ఉన్న అభ్యర్థులు 18-03-2025 తేదీలోపు లేదా అంతకంటేముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్ట్ పేరు: GAIL ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
పోస్ట్ తేదీ: 17-02-2025
మొత్తం ఖాళీలు : 73
సంక్షిప్త సమాచారం: గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీల నియామకానికి ఉపాధి నోటిఫికేషన్ ఇచ్చింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న, అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు ఆఫిషియల్ నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..
దరఖాస్తు రుసుము లేదు (దరఖాస్తు చేసేందుకు ఎటువంటి ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 17-02-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 18-03-2025
వయోపరిమితి (వయస్సు)
గరిష్ట వయోపరిమితి: 26 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
అర్హత
అభ్యర్థులు బీసీఏ, బీటెక్/ బీఈ, ఎంసీఏ (BCA, B.Tech/B.E, MCA) కలిగి ఉండాలి.
అఫిషియల్ వెబ్‌సైట్ కోసం ఈలింక్ ను క్లిక్ చేయండి https://www.gailonline.com/CRApplyingGail.html
IIT Thirupathi” ఐఐటీ తిరుపతిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. చివరి తేది 26.02.2025
Group 2 Hall Tickets” గ్రూప్-2 పరీక్షల హాల్‌టిక్కెట్లు విడుదల
Bank jobs” సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్స్.. 1000 ఖాళీలు
Indian Navy SSC Officer” ఇండియన్ నేవీ ఎస్ఎస్సీ (SSC) ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 270 పోస్టులు..
Madyapradesh Bride news” పెండ్లి వేడుకల్లో సడెన్ గా మృతిచెందిన వరుడు.. వీడియో