LG Smart LED TV” స్మార్ట్ టీవీ లు వచ్చాకా పెద్ద పెద్ద టీవీలను కొనడం ఫ్యాషన్ గా మారింది. చాలా మంది తక్కువ ధరలో పెద్ద టీవీ కొనేందుకు మొగ్గు చూపుతారు. కాస్త ధర ఎక్కువైనా ఎల్జీ 65 ఇంచుల టీవీ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. 4K అల్ట్రా హెడీ స్మార్ట్ ఎల్ ఈడీ టీవీ 64 వేల రూపాయల్లో అందుబాటులో ఉంది..
ఈ టీవీని కొనేందుకు కింది లింక్ ను క్లిక్ చేయండి…https://amzn.to/3W1dw9r
దీని ప్రత్యేకతలు పరిశీలిచండి
LG 164 cm (65 అంగుళాలు) 65UR7500PSC డార్క్ ఐరన్ గ్రే కలర్ లో ఉంది.
దీని రిజల్యూషన్: 4K అల్ట్రా HD (3840×2160) | రిఫ్రెష్ రేట్: 60 హెర్ట్జ్ను కలిగి ఉంది.
వైఫై అంతరంగా నిర్మించబడి ఉండి కనెక్ట్ చేసుకోవచ్చు. సెట్ టాప్ బాక్స్, బ్లూ రే ప్లేయర్లు, గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేయడానికి 3 హెడీఎంఐ పోర్ట్‌లు కలిగి ఉంది.
హార్డ్ డ్రైవ్‌లు మరియు ఇతర USB పరికరాలను కనెక్ట్ చేసుకునేందుకు 2 యూఎస్ బీ పోర్ట్‌లు కలిగి ఉన్నాయి. | eARC | బ్లూటూత్ 5.0 ఆప్షన్ కలిగి ఉంది. ఆప్టికల్ | ఈథర్నెట్
ఇక సౌండ్ విషయానికొస్తే 20 వాట్స్ అవుట్‌పుట్ సామర్ధ్యం ఉంది. | 2.0 Ch స్పీకర్లతో పాటు AI సౌండ్ (వర్చువల్ సరౌండ్ 5.1 అప్-మిక్స్ను కలిగి ఉంది. ఆటో వాల్యూమ్ లెవలింగ్ కూడా ఉంది.
స్మార్ట్ టీవీ ఫీచర్లు విషయానికొస్తే WebOS స్మార్ట్ టీవీ | ఏఐ థింక్ (AI ThinQ) | ఆపిల్ ఎయిర్ ప్లే (Apple Airplay) 2 & హోంకిట్ (Homekit) | గేమ్ ఆప్టిమైజర్ | ఫిల్మ్‌మేకర్ మోడ్ | α5 AI ప్రాసెసర్ 4K Gen 6 | HDR 10 | 1.5 జీబీ రాం + 8 జీబీ స్టోరేజ్ | అపరిమిత ఓటీటీ యాప్ సపోర్ట్ : నెట్ ఫ్లిక్స్ (Netflix), ఫ్రైం వీడియో ( Prime Video), డిస్నీ+ హాట్ స్టార్ (Disney+ Hotstar), ఆపిల్ టీవీ (Apple TV), జియో సినిమా (Jio Cinema), సోనీ డిస్కవరీ (SonyLIV, Discovery+, Zee5, Voot, MxPlayer, (గూగుల్ ప్లే మూవీస్) Google Play Movies & TV, YuppTV, (యూట్యూబ్ ) Youtube
డిస్ప్లే ను చూసుకొన్నట్టయితే 4K అల్ట్రా హెడీ ఎల్ ఈడీ డిస్ప్లే (LED) | స్లిమ్ డిజైన్ | 4K అప్‌స్కేలర్
వారంటీ సమాచారం: కొనుగోలు తేదీ నుండి ఉత్పత్తిపై 1-సంవత్సరం ఎల్ జీ ఇండియా స్టాండర్డ్ వారంటీ (నిబంధనలు వర్తిస్తాయి)
ఈ టీవీని కొనేందుకు కింది లింక్ ను క్లిక్ చేయండి…https://amzn.to/3W1dw9r
మమ్మల్ని టెలీగ్రాంలోనూ ఫాలో కావచ్చు.. కింది లింకును క్లిక్ చేయడం ద్వారా ..https://t.me/dctelugu1
Lava Agni 3 5G Smart Phone” లావా అగ్ని 3 5G స్మార్ట్ ఫోన్..11 శాతం తగ్గింపుతో ₹24,998
LG Smart LED TV” 43 ఇంచుల ఎల్ జీ స్మార్ట్ టీవీ కేవంల 30 వేలల్లో.. ప్రత్యేకతలు ఇవే..
Sony BRAVIA HD Ready TV” సోనీ హెచ్‌డీ రెడీ స్మార్ట్ 32 ఇంచుల టీవీ 23 వేలకే..
Smart Phones” హాలిడే ఫోన్ ఫెస్ట్.. సేల్ జనవరి 2 వరకు లైవ్‌లో ఉంది