Plane Crash” కజకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 40 మంది మృతి చెందినట్టు ఇంటర్నేషన్ మీడియా కథనాల నుంచి అందుతున్న సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. కజకిస్తాన్ దేశం అజర్‌బైజాన్‌లోని బాకు నుండి రష్యాలోని గ్రోజ్నీకి ఎంబ్రేయర్ 190 అనే విమానం బుధవారం ఉదయం వెళ్తున్నది. ఈ క్రమంలో కాస్పియన్ సముద్రానికి సమీపంలోని అక్టౌ విమానాశ్రయంలో విమానం కూలిపోయింది. విమానం కూలిపోయినప్పుడు మొత్తం ఐదుగురు సిబ్బంది, 64 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో ఇద్దరు పిల్లలు ఉన్నారని అత్యవసర పరిస్థితులు మంత్రిత్వ శాఖ మంత్రి తెలిపారు. ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందారు. 29 మంది ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడ్డ వారిని దవాఖానాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తున్నది.
A plane carrying 62 people crashed in Kazakhstan, 10 People Survived
pic.twitter.com/oLHtEJz6G5— Ghar Ke Kalesh (@gharkekalesh) December 25, 2024
Kodak Smart LED TV” కొత్త సంవత్సరంలో కొత్త టీవీని జస్ట్ ₹ 8,299లకే కొనుగోలు చేయండి…
Indiramma Indlu” ఇందిరమ్మ ఇండ్లు దరఖాస్తులు ఎన్ని.. ఇచ్చేది ఎన్ని .. పూర్తివివరాలు
Smart TV” తక్కువ ధరలో కొత్త టీవీ కొనాలనుకుంటన్నారా..? ఇది చూడండి
ఈ ఇయర్ బడ్స్‌ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి… https://bitli.in/rX9eq6M
పోర్ట్రోనిక్స్ ఇండో 10X 10000mAh పవర్ బ్యాంక్ ఈ పవర్ బ్యాంకును కొనుగోలు చేసేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి… https://bitli.in/u341Wbk
Diabetes”షుగర్ వ్యాధికి కొత్తమందు.. అభివృద్ది చేసిన జపాన్ సైంటిస్టులు
Power Bank”1099 రూపాయలకే అమెజాన్ బ్రాండ్ పవర్ బ్యాంక్
Sony BRAVIA TV” సోనీ బ్రావియా 2 సిరీస్ 43 ఇంచుల టీవీ ₹39,990
Noise Buds” నాయిస్ బడ్స్ కేవలం 1199 రూపాయలకే..
Himalaya Products” హిమాలయ బ్యూటీ ప్రొడక్ట్స్‌పై భారీ తగ్గింపు..