Crime NewsFutureLatest NewsSports

బంగారం దొంగ‌లు దొరికారు.. ‘ది గోల్డెన్ థీఫ్’ స్కెచ్.. దొంగ‌త‌నానికి జీతాలు

కరీంనగర్ PMJ జ్యువెలరీ షాపులో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసి, బీహార్ జైలు నుండి సుభోద్ సింగ్ వేసిన మాస్టర్ ప్లాన్‌ను పోలీసులు వెల్లడించారు.