కరీంనగర్ జిల్లా వెలిచాల గ్రామంలో 40 అధునాతన సీసీ కెమెరాలను సీపీ గౌస్ ఆలం ప్రారంభించారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ గేమింగ్ ముప్పు మరియు రహవీర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Karimnagar Job Mela 2026: కరీంనగర్‌లో జాబ్ మేళా.. టొయోటా కంపెనీలో ఉద్యోగాలు! కరీంనగర్ జిల్లా ఉపాధి కార్యాలయంలో జూలై 10న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ITI, Degree అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ములుగు అటవీ కళాశాల (FCRI)లో 2026-27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతలు, చివరి తేదీ వివరాలు ఇవే.
రామగుండం నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో గుడిసెల్లో నివసిస్తున్న పేద ప్రజలకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. రెండు రోజుల్లో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.