కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో దారుణం జరిగింది. పని ఇప్పిస్తానని నమ్మించి ఒక మహిళను బావిలోకి తోసేసి బంగారం దోచుకెళ్లాడు దుండగుడు. 24 గంటల పాటు బావిలోనే ప్రాణాలతో పోరాడిన మహిళ వివరాలు ఇక్కడ చదవండి.
అంటార్కిటికాలోని మౌంట్ ఎరెబస్ అగ్నిపర్వతం లావా, బూడిదతో పాటు రోజూ 80 గ్రాముల నిజమైన బంగారు ధూళిని గాల్లోకి వెదజల్లుతోంది. దీని విలువ రోజుకు రూ. 5.6 లక్షలకు పైనే ఉంటుంది. ఈ వింత వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఇక్కడ చదవండి.
వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే ఫీచర్.. కానీ అంతలోనే కేంద్రం బిగ్ షాక్!
వాట్సాప్‌లో ఫోన్ నంబర్ లేకుండానే యూజర్‌నేమ్‌తో చాట్ చేసుకునే సరికొత్త ఫీచర్‌ను మెటా తీసుకొచ్చింది. అయితే ఈ ఫీచర్ వల్ల వచ్చే లాభనష్టాలు ఏంటి? కేంద్ర ప్రభుత్వం దీనికి ఎందుకు బ్రేక్ వేసిందో పూర్తిగా తెలుసుకోండి.
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు దేశంలోనే అరుదైన రికార్డు సృష్టించారు. 36 గంటల పాటు శ్రమించి ఒకేసారి 5 అవయవాల మార్పిడి చేసి సిరిసిల్ల యువకుడికి పునర్జన్మ నిచ్చారు. ఈ అద్భుత విజయంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు.
తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ వైద్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మక్తల్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్‌ను ఘనంగా సన్మానించారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
యూరప్‌ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు! స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో 44°C దాటిన ఉష్ణోగ్రతలు. అంతటి ధనిక దేశాల్లో కూడా 80% ఇళ్లలో ఏసీలు ఎందుకు వాడరో ఇక్కడ పూర్తి వివరంగా తెలుసుకోండి.