తుంటి ఎముక సర్జరీ తరువాత యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నమాజీ సీఎం కేసీఆర్ ను చూసేందుకు బీఆర్ ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు వేలాదిగా తరలి వస్తున్నారు. దీంతో యశోద ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. లోపలికి వెళ్లకుండ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది.
యశోద ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత….
బాపు కేసీఆర్ ని చూసేందుకు వేలాదిగా తరలివస్తున్న గులాబీ కార్యకర్తలు
లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు
సోమాజిగూడ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ pic.twitter.com/TWF22lwtv0
— Pavani Goud BRS (@PAVANIGOUD_BRS) December 12, 2023
మీ అభిమానానికి వెయ్యి చేతులెత్తి మొక్కతున్నా ః కేసీఆర్
కొత్త రేషన్ కార్డులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం మంత్రి ఉత్తమ్