Amazon Offer” గ్యాస్ లైటర్ కేవలం గ్యాస్ స్టవ్ని మాత్రమే వెలిగించుకోవచ్చు. క్యాండిల్ లాంటివాటి కోసం అగ్గిపెట్టె కావాల్సిందే. కానీ.. ఈ ఎలక్ట్రిక్ లైటర్ తో క్యాండిల్ని వెలిగించడమే కాకుండా టపాసులకు కూడా నిప్పు పెట్టొచ్చు. దీన్ని వాజ్‌లాక్స్ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఈ ఎలక్ట్రిక్ లైటర్ లిథియం-అయాన్ రీచార్జిబుల్ బ్యాటరీతో వస్తుంది. యూఎస్బీతో చార్జ్ చేసుకోవచ్చు. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 5 వందల సార్లు స్టవ్ వెలిగించొచ్చు. దీన్ని ఫుల్ చార్జ్ చేయడానికి 60 నిమిషాలు పడుతుంది. బ్యాటరీలో చార్జింగ్ స్టేటస్ని చూపించేందుకు నాలుగు ఎల్ ఈడీ ఇండికేషన్ లైట్లు ఉంటాయి. ఆర్క్ లైటర్‌పై చాలా సులభమైన బ్యాటరీ సూచిక ఉన్నది. దీంతో మీరు దానిని ఎప్పుడు ఛార్జ్ చేయాలో మీకు తెలుస్తుంది. ఇగ్నిషన్ సమయం 8 సెకన్ల పాటు ఉంటుంది. ఆ తర్వాత స్వయంచాలకంగా ఆర్పి వేయబడుతుంది. మళ్లీ వెలిగించుకునేందుకు ఇగ్నిషన్‌ను మళ్ళీ నొక్కాల్సి ఉంటుంది. ఈ లైటర్ తో మల్టీపర్పస్‌గా ఉపయోగించుకోవచ్చు. గ్యాస్ స్టవ్‌లు, కొవ్వొత్తులు, వంటశాలలు, స్టవ్‌టాప్‌లు, గ్రిల్, నిప్పు గూళ్లు, బాణసంచా, లాంతర్లు, సువాసన దీపాలు, పైపులు, క్యాంపింగ్, అవుట్‌డోర్‌లు మరియు మరిన్నింటికి అనువుగా ఉంటుంది. ఈ లైటర్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. కంపెనీ షరతులకు లోబడి కొనుగోలు చేయండి. లైటర్ ప్లాస్మా లైటర్ ఫ్లేమ్‌లెస్ విండ్‌ప్రూఫ్ దీన్ని చార్జ్ చేసేందుకు యూఎస్ బీ (USB) పోర్ట్ కూడా ఉంది.
ఈ ప్రొడక్ట్ను అమెజాన్‌లో కొనేందుకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి..https://amzn.to/4btDUzd
మరిన్ని ఆఫర్ల కోసం ఈలింక్‌ను క్లిక్ చేయండి.. https://whatsapp.com/channel/0029Va9kEca1NCrMSIFFFt2B
యూట్యూబ్‌లోనూ వీక్షించొచ్చు
ఇవి కూడా చదవండి..
Manchu Vishnu”ఇంజిన్‌లో చక్కెర పోస్తే మైలేజ్ పెరుగుతుంది.. మంచు విష్ణు ఆన్సర్..
Smart TV” చవకాలో టీవీ కొనాలనుకుంటున్నారా..? ఏఐ విజన్‌తో 40 ఇంచుల జేవీసిని చూడండి…
Bank Jobs” IOB ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 750 అప్రెంటిస్ పోస్టులు ఏదైనా డిగ్రీ..
Petrol” ఆ వాహనాలకు పెట్రోల్ బంద్ .. వాటిని గుర్తించేందుకు గ్యాడ్జెట్లు
Smart TV” 40 ఇంచుల బ్రాండెడ్ టీవీ కేవలం రూ. 16,990లకే..
Amazon Offer” సాంసంగ్ నుంచి స్టన్నింగ్ ఫోన్.. 5జీ ఏఐ స్మార్ట్ ఫోన్..