Anantapur News” అనంతపురం జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. పాతమిద్దె కూలడంతో ముగ్గురు మృతి చెందారు.
ఈ ఘటన రుద్రంపల్లి గ్రామంలో బుధవారం ఉదయం చోటు చేసుకున్నట్టు సమాచారం. అనంతపురం జిల్లాలోని కుందుర్పి మండలం రుద్రంపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన గంగన్న, శ్రీదేవి, సంధ్య లుగా గుర్తించారు. పాత మిద్దె కావడంతో వర్షానికి కూలినట్లు అనుమానిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.
ఇవి కూడా చదవండి
Power Bank”1099 రూపాయలకే అమెజాన్ బ్రాండ్ పవర్ బ్యాంక్
Red MI 5G Phone” 8 వేలల్లో రెడ్‌మీ 5 జీ ఫోన్.. ఇప్పుడే బుక్ చేయండి అమెజాన్‌లో
Women’s Winter Special” చలిని తట్టుకోవడానికి వుమెన్ వింటర్ స్పెషల్ … అమెజాన్‌లో
Nova Water Heater” నోవా వాటర్ హీటర్.. సంవత్సరం వారంటీ.. షాక్ ఫ్రూఫ్
Qubo Car Dash Camera” కారుకు డ్యాష్ కెమెరా అతి తక్కువ ధరలో.. అమెజాన్‌లో కొనండి.