Medak News” బైక్‌ను టిప్పర్ ఢీ కొట్టింది. బైక్ పై నుంచి టిప్పర్ వెళ్లడంతో మంటలు చెలరేగాయి. ఆ ద్విచక్రవాహనదారుడికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన మెదక్ లోని నర్సాపూర్ చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. దశరథ్ అనే వ్యక్తి ద్విచక్రవాహనదారుడు మున్సిపల్ ఆఫీస్ వైపునకు వెళ్తున్నారు. ఆయన వెనకాలే ఓ టిప్పర్ వెళ్తున్నది. ఈ క్రమంలో నర్సాపూర్ చౌరస్తా వద్ద టిప్పర్ ఎడమవైపు మలుపు తీసుకున్నది. ఈ క్రమంలో స్ట్రెయిట్‌గా వెళ్తున్న ద్విచక్రవాహనదారుడిని గమనించకుండా టిప్పర్ డ్రైవర్ ఎడమవైపు తిరిగారు. దీంతో బైక్ పైనుంచి లారీ వెళ్లిపోయింది. ద్విచక్ర వాహన ట్యాంకర్ పేలింది. మంటలు చెలరేగి దశరథ్‌కు మంటలు అంటుకున్నాయి. దగ్గర ఉన్న స్థానికులు మంటలు ఆర్పివేశారు. అనంతరం దశరత్‌ను హాస్పిటల్‌కు తీసుకపోయారు. ఈ ఘటన అంతా దగ్గర్లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
సీసీటీవీ ఫుటేజ్.. షాకింగ్ వీడియో
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద బైక్‌ను ఢీకొట్టి పైనుండి వెళ్లిన టిప్పర్
ప్రమాదంలో బైక్ పూర్తిగా దగ్ధం.. బైక్‌పై ఉన్న దశరథ్‌కు తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు pic.twitter.com/BmxkquuxpO
— Telugu Scribe (@TeluguScribe) December 3, 2024
Power Bank”1099 రూపాయలకే అమెజాన్ బ్రాండ్ పవర్ బ్యాంక్
Nova Water Heater” నోవా వాటర్ హీటర్.. సంవత్సరం వారంటీ.. షాక్ ఫ్రూఫ్
Red MI 5G Phone” 8 వేలల్లో రెడ్‌మీ 5 జీ ఫోన్.. ఇప్పుడే బుక్ చేయండి అమెజాన్‌లో
Football News” ఆటమధ్యలో కొట్లాట.. 100 మంది మృతి
Social Media” పిల్లలకు సోషల్‌మీడియా నిషేధం.. లేకపోతే 280 కోట్ల జరిమానా..
Gangadhara news” మా ఊరి మహాలక్ష్మి.. ఆర్థిక సహాయం అందజేత
House Viral Video” ఇదేందయ్యా స్వామి.. ఇళ్లు ఇలా కట్టావ్.. వీడియో వైరల్