ebc-scholarship” బీసీ మరియు ఈబీసీ (EBC) విద్యార్థుల ఉపకార వేతనాలకు (Scholarships) సంబంధించిన హార్డ్ కాపీలను వెంటనే సమర్పించాలని పెద్దపల్లి జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి శనివారం ఒక ప్రకటనలో కోరారు.
విదేశాలలో ఉన్నత చదువులు చదవాలనుకునే ఎస్సీ (SC) విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అందించే ‘అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి’ పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి మండల రవీందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
“బంగారం ధరలు ఎందుకు నిరంతరం పెరుగుతున్నాయి? ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల వద్ద అత్యధికంగా పసిడి నిల్వలు ఉన్నాయి? భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) స్థానం ఎంత? వీటన్నింటిపై సమగ్ర విశ్లేషణ ఈ కథనంలో చదవండి.”
శంకరపట్నం మండల తాజా వార్తలు: కేశవపట్నంలో సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్ష. కాచాపూర్ గ్రామంలో సొంత ఖర్చుతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన మాజీ సర్పంచ్ తిరుపతి గౌడ్. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.
Karimnagar collector” ఎన్నికల నిర్వహణలో విశేష కృషి చేసినందుకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి రాష్ట్ర స్థాయి అవార్డు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న కలెక్టర్.
Medaram bus”మేడారం జాతర భక్తుల కోసం పెద్దపల్లి నుండి 175 ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ రమణారావు. మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని వెల్లడి. పెద్దపల్లి డిపో పనులపై కీలక ప్రకటన.
మెటా డిస్క్రిప్షన్: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల తాజా వార్తలు: కరీంపేటలో కెనాల్‌లో కొట్టుకుపోయిన యువకుడు. మండలవ్యాప్తంగా ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం. మొలంగూర్ పాఠశాలకు పూర్వ విద్యార్థుల భారీ వితరణ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
Ramagundam” అజ్ఞాత జీవితాన్ని వీడి, ప్రశాంతమైన జీవనం గడపాలనే లక్ష్యంతో ఎనిమిది మంది సిపిఐ మావోయిస్టు పార్టీ సభ్యులు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట లొంగిపోయారు.
online sand” Government of Telangana introduces ‘Mana Isuka Vahanam’ app for transparent online sand booking in Karimnagar. Special sand quota available for Indiramma housing beneficiaries. Book online or via Gram Panchayat.