Indiramma indlu” ఇందిరమ్మ ఇండ్ల పథాకానికి సంబంధించిన లబ్దిదారుల నమోదు, ఎంపిక కోసం మొబైల్ ఫోన్ యాప్‌ను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి సెక్రటేరియట్‌లో గురువారం ఆవిష్కరించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎంపికైన వారికి రూ. 5 లక్షలు ప్రభుత్వం అందించనుంది. ఈ సంవత్సరం రాష్ట్రం వ్యాప్తంగా 4 లక్షల 50 వేల ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం రూ. 22, 500 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సమాచారం. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇండ్లను ఈ పథకం ద్వారా లబ్దిదారులకు అందించునున్నారు. మొదటగా సొంత జాగా ఉన్న వారికే అందించనున్నారు. మహిళల పేరుతో ఇంటిని మంజూరు చేస్తారు. విడతల వారీగా డబ్బును లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తారు. మొదటి విడత లక్షా 20 వేలు అందించనున్నారు. డిసెంబర్ 6 నుంచే లబ్దిదారుల ఎంపిక ప్రక్రయ ప్రారంభం కానున్నట్టు సమాచారం.
ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ లాంఛ్ ఆవిష్కరణించిన సీఎం రేవంత్ రెడ్డి
“Indiramma Indlu” survey app launched#RevanthReddy
• @revanth_anumula pic.twitter.com/0e5jelZdNl— Congress for Telangana (@Congress4TS) December 5, 2024
బోట్ ఇయర్ బడ్స్ ను కొనేందుకు ఈలింక్ ను క్లిక్ చేయండి… https://amzn.to/41edyhH
మహిళల వేగన్ లెదర్ ట్రై-ఫోల్డ్ ఫ్యాషన్ కార్డ్ కాయిన్ హోల్డర్ స్మాల్ వాలెట్
ఈ లింక్ ను క్లిక్ చేసి వాలెట్ ను కొనుగోలు చేయండి.. https://amzn.to/49jIGON
ఇవి కూడా చదవండి
Medak News” బైక్‌ను ఢీ కొట్టిన ట్యాంకర్.. మంటలు చెలరేగి.. వీడియో
Football News” ఆటమధ్యలో కొట్లాట.. 100 మంది మృతి
Power Bank”1099 రూపాయలకే అమెజాన్ బ్రాండ్ పవర్ బ్యాంక్
Samsung Monitor” సాంసంగ్ 27 ఇంచుల మానిటర్ కేవలం 9,999 రూపాయలే..
Social Media” పిల్లలకు సోషల్‌మీడియా నిషేధం.. లేకపోతే 280 కోట్ల జరిమానా..
Nova Water Heater” నోవా వాటర్ హీటర్.. సంవత్సరం వారంటీ.. షాక్ ఫ్రూఫ్