కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా గౌస్ ఆలం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి పూల మొక్కను అందజేశారు. అనంతరం జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు అధికారులు చర్చించారు.
రామగుండం పోలీస్ కమిషనర్‌గా అంబర్ కిషోర్ ఝా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన ఇతర పోలీస్ అధికారులు సీపీ అంబర్ కిషోర్ ఝా మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పాగుచ్చాలను అందజేశారు.
సోమవారం బాధ్యతలు చేపట్టిన రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ (సి.పి) అంబర్ కిషోర్ ఝా ను ఆయన కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్చం అందజేశారు.
ఇవి కూడా చదవండి
Peddapalli News” జిల్లా యువతకు గుడ్ న్యూస్.. ఫుడ్ ఫ్రాసిసెంగ్ లోన్లపై సబ్సిడీ..
Karimnagar news” మహిళా ఉద్యోగులను సన్మానించిన తహసిల్దార్ భాస్కర్…
Integrated BED” ఇంటర్ తర్వాత.. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోసం ఎలా అప్లయ్ చేయాలంటే..?
Cinema News” నిన్నటి నుంచి ట్రెండింగ్.. టాలీవుడ్‌ను ఏలేదీ ఆ అమ్మాయే
TG EAPCET” టిజి ఎప్‌సెట్ ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ.. ఫీజు తదితర పూర్తి వివరాలు..