Karimnagar news” మహిళా ఉద్యోగులను సన్మానించిన త‌హ‌సిల్దార్ భాస్కర్…

Karimnagar news”  శంకరపట్నం డిసి ప్రతినిధి
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తాసిల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళ ఉద్యోగులను తాసిల్దార్ బత్తుల భాస్కర్ శాలువాలతో సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ భాస్కర్ మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళ ఉద్యోగులను గౌరవించి, శాల్వాలతో సన్మానం చేసినట్లు తాసిల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ లు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Cinema News” నిన్న‌టి నుంచి ట్రెండింగ్‌.. టాలీవుడ్‌ను ఏలేదీ ఆ అమ్మాయే

Bank Jobs” IOB ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 750 అప్రెంటిస్ పోస్టులు ఏదైనా డిగ్రీ..

Serbian” పార్లమెంట్‌లో పొగ బాంబులు విసిరిన ప్ర‌తిప‌క్ష నాయ‌కులు.. వీడియో

Cinema News” ఆ మార్క్‌ను దాటిన సంక్రాంతికి వ‌స్తున్నాం..

Constable Jobs” ఐటీబీపీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త

Amazon Offer” ఎల‌క్ట్రిక్ లైట‌ర్‌తో దేన్నైనా వెలిగించొచ్చు.. కొవ్వొత్తి, బాణా సంచాల‌ను కూడా

 

Serbian” పార్లమెంట్‌లో పొగ బాంబులు విసిరిన ప్ర‌తిప‌క్ష నాయ‌కులు.. వీడియో

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *