Wednesday , 18 December 2024
Puspha 2"

Puspha 2″ మ‌హిళ మృతిపై స్పందించిన పుష్ప‌-2 టీం..

Puspha 2″  పుష్ప‌-2 సినిమా విడుద‌ల సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్లో తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో రేవ‌తి అనే మ‌హిళ మృతి చెందింది. ఆమె కుమార్తె సీరియ‌స్ ఖండిష‌న్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. దీనిపై పుష్ప‌-2 మూవీటీం స్పందించింది. గత రాత్రి స్క్రీనింగ్ సమయంలో జరిగిన విషాద సంఘటనతో చాలా బాధపడ్డామ‌ని పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న బాలుడు క్షేమంగా బ‌య‌ట‌ప‌డాల‌ని ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో వారికి అండగా నిలవడానికి, సాధ్యమైన అన్ని సహాయాన్ని అందిస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు.

 

 

మ‌రిన్ని ఇంట్ర‌స్టింగ్ క‌థ‌నాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.. మా వాట్స‌ప్ చానెల్ ఫాలో అవండి… https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

 

ఇవి కూడా చ‌ద‌వండి

Indiramma indlu” ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ లాంఛ్ ఆవిష్కర‌ణ..

Power Bank”1099 రూపాయ‌ల‌కే అమెజాన్ బ్రాండ్ ప‌వ‌ర్ బ్యాంక్

Delhi viral News” ఒక్క‌పూట ఆగ‌లేక‌పోయావా నాయ‌నా..? చిరాకెత్తి పెండ్లి క్యాన్సిల్ చేసిన వ‌ధువు… ఇంత‌కీ ఏం చేశాడంటే.

Jonny Bairstow”తుఫాను ఇన్నింగ్స్‌.. 30 బంతుల్లో 70 పరుగులు

Ceiling Duster” లాంగ్ హ్యాండిల్ సీలింగ్ డస్టర్.. కేవ‌లం 299 రూపాయ‌లే..

Anantapur News” పాత‌మిద్దె కూలి ముగ్గురు మృతి..

About Dc Telugu

Check Also

Apple MacBook

Apple MacBook ” యాపిల్ మాక్‌బుక్ ₹56,990.. బుక్ చేయండి ఇప్పుడే..

Apple MacBook ” అద్బుత‌మైన ఆపిల్ మాక్ బుక్ స‌ర‌స‌మైన ధ‌ర‌లో ..అమెజాన్‌లో బుక్ చేయండి.. రోజంతా బ్యాటరీ లైఫ్ …

TCL TV

TCL TV” టీసీఎల్ 55 ఇంచుల టీవీ.. రెండు సంవ‌త్స‌రాల వారంటీతో.. ₹37,990

TCL TV”  త‌క్కువ ధ‌ర‌లో మంచి కంపెనీ టీవీని కొనాల‌నుకుంటున్నారా..? అయితే టీసీఎల్ నుంచి మంచి టీవీ మీ ముందుకొచ్చింది. …

Bluetooth Soundbar

Bluetooth Soundbar” ఈ సౌండ్ బార్‌ను తీసుకెళ్లండి.. మీ ఇంటిని హుషారెత్తించండి.. జ‌స్ట్ రూ.1999కే.

Bluetooth Soundbar”  అమెజాన్ బ్రాండ్ క‌లిగిన సౌండ్ బార్ ఇప్పుడు అందుబాటులో ఉంది. కేవలం రూ.1999 కే మీ ముందుకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com