News మేజర్లు నచ్చిన వారిని పెండ్లి చేసుకునే హక్కు ఉంది…ఢిల్లీ హైకోర్టు మేజర్ అయిన యువతీ యువకులు తమకు నచ్చిన భాగస్వామిని పెండ్లి చేసుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. అటువంటి పెండ్లిళ్లకు కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పకూడదని తెలిపింది.… byDc TeluguOctober 27, 2023October 27, 2023