Newsమరోకోణం

రైతులకు గుడ్ న్యూస్: ఇకపై ‘మీసేవ’ కేంద్రాల్లోనే యూరియా బుకింగ్.. ఎలాగో తెలుసుకోండి!

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. ఇకపై మీసేవ కేంద్రాల ద్వారా కేవలం రూ.10 ఫీజుతో సబ్సిడీ యూరియా బుక్ చేసుకోవచ్చు. పూర్తి బుకింగ్ ప్రాసెస్ మరియు నిబంధనలు ఇక్కడ చూడండి.