Crime NewsLatest News ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫ్యూజ్ వేస్తూ కౌలు రైతు దుర్మరణం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో ఘోర ప్రమాదం. ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫ్యూజ్ వేయబోయి కరెంట్ షాక్‌తో కౌలు రైతు మారం వెంకటరెడ్డి దుర్మరణం. రైతులు స్వయంగా మరమ్మతులు చేయవద్దని విద్యుత్ శాఖ హెచ్చరిక.” byDc TeluguJuly 7, 2026