Newsమరోకోణం ఏకబిగిన 36 గంటల ఆపరేషన్.. ఒకేసారి 5 అవయవాల మార్పిడి… ఉస్మానియా వైద్యుల అరుదైన రికార్డు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు దేశంలోనే అరుదైన రికార్డు సృష్టించారు. 36 గంటల పాటు శ్రమించి ఒకేసారి 5 అవయవాల మార్పిడి చేసి సిరిసిల్ల యువకుడికి పునర్జన్మ నిచ్చారు. ఈ అద్భుత విజయంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. byDc TeluguJuly 2, 2026