Crime NewsLatest NewsNewsSports Peddapalli” అ*త్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష: పెద్దపల్లి కోర్టు తీర్పు మహిళపై అ*త్యాచారానికి పాల్పడిన నిందితుడికి కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. కాల్వశ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో నమోదైన ఈ కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. byDc TeluguFebruary 13, 2026