Intermediate Exams” ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్
తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ (Intermediate Exams) టైం టేబుల్ విడుదలైంది. వచ్చే సంవత్సరం (2025) మార్చి నెల 5 తారీఖు నుంచి 25 వతేది వరకు వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇకపోతే ఫిబ్రవరి 3 తారీఖు నుంచి నుంచి 22 తేది వరకు (Practicals Exams) ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. జనవరి నెల 29తారీఖున ఎథిక్స్ అండ్ హ్యూమస్ వ్యాల్యూస్ ఎగ్జామ్, జనవరి 30 తారీఖున పర్యావరణంపై ఎగ్జామ్ జరగనుంది. ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్‌ను ఇంటర్ ఫస్ట్ ఇయర్ జనవరి 31తేదీ న , సెకండియర్ వారికి ఫిబ్రవరి 1న నిర్వహించనున్నారు. రెగ్యులర్, ఒకేషనల్ స్టూడెంట్స్‌కు ఒకేసారి ఈ ఎగ్జామ్‌ను నిర్వహిస్తారు. (Intermediate Exams) ఇంటర్మీడియట్ రెగ్యులర్, ఒకేషనల్ స్టూడెంట్స్‌కి ఫిబ్రవరి 3 తేది , 2025 నుంచి ఫిబ్రవరి 22, 2025 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనునున్నట్టు పేర్కొన్నారు. రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. పొద్దున్న 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.
(Intermediate Exams) ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ షెడ్యుల్ ఇదే..
మొదటి సంవత్సరం పరీక్షల తేదీలు ఇవే
05-03-2025 – పార్ట్-2 సెకండ్ ల్యాంగ్వేజ్
07-03-2025 పార్ట్-1 ఇంగ్లీష్ పేపర్ –
-11-03-2025 – మాథ్స్ పేపర్ 1 ఏ , పొలిటికల్ సైన్స్ పేపర్-1 బోటని పేపర్-1 ,
13-03-2025 – మ్యాథ్స్ పేపర్ 1బీ, హిస్టరీ పేపర్-1, జూలాజి పేపర్ -1
17-03-2025 – ఎకనామిక్స్, ఫిజిక్స్,
19-03-2025 – కామర్స్, కెమిస్ట్రీ,
ద్వితీయ సంవత్సరం పరీక్షలు
06-03-2025 – పార్ట్-2 సెకండ్ ల్యాంగ్వేజ్
10- 03-2025 – పార్ట్-1 ఇంగ్లీష్
12-03-2025 – మాథ్స్ పేపర్ 2 ఏ , పొలిటికల్ సైన్స్, బోటని,
15-03-2025 – మ్యాథ్స్ పేపర్ 2బీ, హిస్టరీ, జూలాజి,
18-03-2025 – ఎకనామిక్స్, ఫిజిక్స్
20-03-2025 – కామర్స్, కెమిస్ట్రీ,
ఇవి కూడా చదవండి
Bluetooth Soundbar” ఈ సౌండ్ బార్‌ను తీసుకెళ్లండి.. మీ ఇంటిని హుషారెత్తించండి.. జస్ట్ రూ.1999కే.
iQOO 13 5G” ఫీచర్స్ ఎక్కువే.. ధరా ఎక్కువే.. 54,999 రూపాయలు
Dell Laptop” తక్కువ ధరలో డెల్ కంపెనీ ల్యాప్‌టాప్.. 33990 రూపాయలే..
Boat Smart Watch” బోట్ లూనార్ పీక్ స్మార్ట్ వాచ్.. అమెజాన్‌లో
HONOR 5G Phones” హానర్ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు.. 16 వ తేది వరకే తగ్గింపు