TG EAPCET” తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ విభాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టిజి ఎప్‌సెట్(ఇఎపిసెట్) ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ పక్రియ శనివారం నుంచి ప్రారంభమైంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కావాల్సిన ఎప్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ పక్రియ వాయిదా పడింది.
ఒక పేపర్‌కు హాజరయ్యే విద్యార్థులు రూ.900 ఫీజు ఉండగా, ఎస్‌సి ఎస్‌టి వికలాంగులకు రూ.500, రెండు పేపర్లకు హాజరయ్యే విద్యార్థులు రూ.1800, ఎస్‌సి ఎస్‌టి వికలాంగులకు రూ.1000 చెల్లించాలి. ఏప్రిల్
ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు, మే 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పీజీ ఎప్‌సెట్(ఇఎపిసెట్) దరఖాస్తులు ఈసారి దరఖాస్తులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కేవలం తెలంగాణ రాష్టాన్రికి చెందిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోనున్నారు. గత ఏడాది ఎప్‌సెట్ పరీక్షకు 3,54,803 మందికి దరఖాస్తు చేసుకోగా, ఇంజినీరింగ్ విభాగానికి 2,54,543 మంది, అగ్రికల్చర్, ఫార్మా విభాగానికి 1,00,260 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.ఈసారి ఎప్‌సెట్ దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గనున్నట్లు తెలుస్తోంది.
టీజీ ఈఏపీ సెట్ వెబ్సైట్ కోసం ఈలింక్ ను క్లిక్ చేయండి…https://eapcet.tgche.ac.in/
క్లిక్ చేయండి.. Smart TV” 40 ఇంచుల బ్రాండెడ్ టీవీ కేవలం రూ. 16,990లకే..
SSMB Movie” జిమ్‌లో వర్కౌట్స్.. లుక్ మార్చేసిన మహేశ్‌బాబు..వీడియో
Government Jobs” పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 115 ఖాళీలు వివరాలకు క్లిక్ చేయండి
Viral accident” నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న వ్యక్తి కనురెప్ప మూసేలోపే.. ఢీ కొట్టిన కారు..
Gondi Damesa” మార్చి 1న కుర్లీలో గొండీ డేమ్సా పోటీలు.. హాజరవునున్న మహారాష్ట్ర, తెలంగాణ మంత్రులు
Amazon Offer” సాంసంగ్ నుంచి స్టన్నింగ్ ఫోన్.. 5జీ ఏఐ స్మార్ట్ ఫోన్..
realme P3 Pro 5G” రియల్ మీ పీ 3 ప్రో 5 జీ ఫ్లిప్‌కార్ట్‌లో 18 శాతం తగ్గింపుతో..