TOSHIBA Smart LED TV” బ్రాండెడ్ కంపెనీలో మంచి టీవీ కొనాలనుకుంటున్నారా..? అయితే తోషిబాలో మంచి టీవీ ఉంది. తోషిబా 108 సెం.మీ (43 ఇంచులు) C350NP సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ LED గూగుల్ టీవీ 43C350NP నలుపు కలర్ టీవీ అందుబాటులో ఉంది.
ఈ టీవీని కొనేందుకు లింక్ ను క్లిక్ చేయండి.. https://amzn.to/3ZU1hg2
4K అల్ట్రా HD (3840 x 2160) | రిఫ్రెష్ రేట్: 60 హెర్ట్జ్ రిజల్యూషన్ ను కలిగి ఉంది. సెట్ టాప్ బాక్స్‌ను కనెక్ట్ చేయడానికి 3 HDMI పోర్ట్‌లు ఉన్నాయి. (1HDMI పోర్ట్ eARC మద్దతు కూడా ఉంది.)
హార్డ్ డ్రైవ్‌లు మరియు ఇతర USB పరికరాలను కనెక్ట్ చేయడానికి 2 యూఎస్ బీ పోర్ట్‌లు ఉన్నాయి. ఇంటర్నల్ వైఫై (WiFi) బ్లూటూత్ | ఈథర్నెట్ RJ45 | 1 ఇయర్‌ఫోన్ జాక్ | 1 ఆప్టికల్ డిజిటల్ ఆడియో అవుట్‌పుట్ (SPDIF) ఫీచర్స్ ఉన్నాయి. 1 RF- రేడియో ఫ్రీక్వెన్సీ ఇన్‌పుట్ | 1 AV ఇన్‌పుట్ ఉంది.
ఇక సౌండ్ విషయానికొస్తే.. 24W ఆడియో అవుట్‌పుట్ | డాబ్లీ అట్మాస్ | ఆడియో ఈక్వలైజర్ | డాల్బీ డిజిటల్ | లిప్-సింక్ సర్దుబాటును కలిగి ఉంది.
స్టాండర్డ్, థియేటర్, స్పోర్ట్స్, మ్యూజిక్, స్పీచ్, లేట్ నైట్ వంటి సౌండ్ మోడ్ లను సౌకర్యం ఉంది.
ఈ టీవీని కొనేందుకు లింక్ ను క్లిక్ చేయండి.. https://amzn.to/3ZU1hg2
గూగుల్ టీవీ (Google TV) |గూగుల్ (Google) అసిస్టెంట్ | వాయిస్ కమాండ్ | స్క్రీన్ మిర్రరింగ్: DLNA స్మార్ట్ టీవీ ఫీచర్‌లు ఉన్నాయి.
Chromecast, Miracast, AirPlay | స్లీప్ టైమర్ | ఆన్/ఆఫ్ టైమర్ వంటివి ఈ టీవీ యొక్క ఫీచర్లు
నెట్ ఫ్లిక్స్ (Netflix), యూట్యూబ్ (YouTube), ప్రైం వీడియో (Prime Video), హాట్ స్టార్ (Hotstar), సోనీ లైవ్ (SonyLiv), (హంగామా) Hungama, జియో సినిమా (JioCinema), జీ5(Zee5), Eros Now యాప్‌లకు మద్దతు ఇస్తుంది.
178 dgrees వైడ్ వ్యూయింగ్ యాంగిల్ | VRR | ALLM | MEMC | HDR 10 | HLG | డాల్బీ విజన్ | బహుళ డిస్ప్లే పిక్చర్ మోడ్‌లకు మద్దతు ఉంది.
డైనమిక్, స్టాండర్డ్, స్పోర్ట్స్, PC/గేమ్, ఎనర్జీ సేవింగ్, సినిమా, ఫిల్మ్‌మేకర్ మోడ్
కొనుగోలు తేదీ నుండి TOSHIBA అందించే ఉత్పత్తిపై 1 సంవత్సరం సమగ్ర వారంటీ ఉంటుంది.
ఈ టీవీని కొనేందుకు లింక్ ను క్లిక్ చేయండి.. https://amzn.to/3ZU1hg2
మమ్మల్ని టెలీగ్రాంలోనూ ఫాలో కావచ్చు.. కింది లింకును క్లిక్ చేయడం ద్వారా https://t.me/dctelugu1
ఇవి కూడా చదవండి
Ear Buds”15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 240 నిమిషాలు బ్యాటరీ లైఫ్ బోట్ ఇయర్ బడ్స్ రూ. 1799 లకే…
realme GT 7 Pro Smart Phone” రియల్ మీ జీటీ ప్రో .. మొట్టమొదటి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్
LG Smart LED TV” 65 ఇంచులు 64 వేల రూపాయలు.. ఎల్జీ స్మార్ట్ టీవీ
LG Smart LED TV” 43 ఇంచుల ఎల్ జీ స్మార్ట్ టీవీ కేవంల 30 వేలల్లో.. ప్రత్యేకతలు ఇవే..