Tamilnadu Pattukottais” రెండు బ‌స్సుల మ‌ధ్య చిక్కుకుని ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డి.. వీడియో

Tamil nadu Pattukottais

Tamilnadu Pattukottais”  చావు అంచుల్లో నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం అత్యంత అరుదుగా జ‌రుగుతుంది . ఇటువంటి ఘ‌ట‌నలు జ‌రిగిన‌ప్పుడు లేచిన ఘ‌డియ బాగుంద‌ని, పొద్దున ఎవ‌రి మొఖం చూశావో కానీ ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ్డారు అంటూ అక్క‌డ‌క్క‌డ వినిపిస్తుంది. (Tamilnadu )త‌మిళ‌నాడులో జ‌రిగిన ఘ‌ట‌న చూస్తే ఇది వాస్త‌వ‌మే అన‌క త‌ప్ప‌దు. (Thanjavur) తంజావూరు జిల్లా ముత్తుప్పేట బస్టాండ్ నుంచి పట్టుక్కోట్టై వైపు ప్రైవేట్ బస్సు వెళ్తున్న‌ది. ఆ టైంలో తమిళనాడు ప్రభుత్వ బస్సు ప్రైవేట్ బస్సును ఓవర్ టేక్ చేసింది. ఇదే స‌మయంలో ప్ర‌యివేట్ బస్సు ముత్తుపేట సమీపంలోకి రాగానే ఓ యువ‌కుడు రోడ్డు దాటేందుకు ఆ ప్ర‌యివేట్ బ‌స్సు స‌మీపానికి వ‌చ్చాడు. దీంతో ప్ర‌భుత్వ బ‌స్సు ముందున్న బ‌స్సును ఓవ‌ర్ టేక్ చేసేందుకు ప్ర‌య‌త్నించింది. కానీ రోడ్డు దాటుతున్న యువ‌కుడిని గ‌మ‌నించ‌కుండా దూసుకెళ్లింది. రెండు బ‌స్సుల మ‌ధ్య‌న ఆయువ‌కుడు ఇరుక్కుపోయాడు. ఆ ఘ‌ట‌న చూసిన వారంద‌రూ షాక్ కు గుర‌య్యారు. ఆ రెండు బ‌స్సుల మ‌ధ్య‌లో ఇరుక్క‌కుని కింద‌ప‌డిపోయాడు. అక్క‌డున్న వారంద‌రూ అత‌ను ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌డం క‌ష్టం అనుకున్నారు. రెండో బ‌స్సు వెళ్లిపోయిన త‌ర్వాత ఆ యువ‌కుడు లేచి అక్క‌డ్నుంచి న‌డుస్తూ వెళ్లిపోయాడు. ఈ ఘ‌ట‌న (cc video) సీసీ వీడియో కెమెరాల్లో రికార్డ‌య్యింది. ఈ వీడియో (social Media) సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

 

 

మ‌రెన్నో వైర‌ల్ వీడియోల కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి ఫాలో అవండి… https://chat.whatsapp.com/CMSneKgVjfOGLgrZvkzfr1

 

ఇవి కూడా చ‌ద‌వండి

యువతలో ఐక్యతను పెంపొందించేందుకే పటేల్ క్రికెట్ లీగ్ పోటీలు

TOSHIBA Smart LED TV” తోషిబా 43 ఇంచుల టీవీ ₹ 24,999లు..

Ear Buds”15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 240 నిమిషాలు బ్యాట‌రీ లైఫ్ బోట్ ఇయ‌ర్ బ‌డ్స్ రూ. 1799 ల‌కే…

Home Furnishing | International Brands” గృహోపకరణాలు | అంతర్జాతీయ బ్రాండ్లు| రూ. 199 నుండి – ప్రపంచంలోని అత్యుత్తమమైన వాటిని ఇంటికి తీసుకురావడం

realme GT 7 Pro Smart Phone” రియ‌ల్ మీ జీటీ ప్రో .. మొట్టమొదటి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్

Lava Agni 3 5G Smart Phone” లావా అగ్ని 3 5G స్మార్ట్ ఫోన్‌..11 శాతం త‌గ్గింపుతో ₹24,998

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *