Saturday , 22 February 2025

Viral Video” నీళ్ల‌లో ఉన్నాన‌నుకుంటే.. తొక్కిచంపిన ఏనుగు..

Viral Video” స్థాన‌బ‌లం చూసుకుని ఎదుటి వారి బ‌లం తెలియ‌క రెచ్చిపోయి దాడి చేస్తే ఇలాగే జ‌రుగుతుంది. ఓ మొసలి నీళ్లలో ఉన్నాననే ధైర్యంతో ఏనుగు పైనే దాడి చేసింది. దీంతో ఆ ఏనుగు మొస‌లిని తొక్కి చంపింది. కొన్ని ఏనుగులు నీళ్లు తాగేందుకు ఓ సరస్సు వద్దకు వెళ్లాయి. లోపలికి దిగి నీళ్లు తాగుతున్న క్ర‌మంఓ ఉన్నట్టుండి ఓ మొసలి ఏనుగుపై దాడి చేసింది. ఓ ఏనుగు తొండాన్ని పట్టుకుంది. ఏనుగు అమాంతం మింగే ప్ర‌య‌త్నం చేసింది. తేరుకున్న ఏనుగు వెంట‌నే మొసలిని పైకి లేపింది. దానిపై కాలు పెట్టి తొక్కేసింది. ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. దీనిపై నెట్టిజ‌న్లు ప‌లు ర‌కాల కామెంట్లు పెడుతున్నారు.

మ‌రెన్నో వైర‌ల్ వీడియోల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి https://chat.whatsapp.com/CMSneKgVjfOGLgrZvkzfr1

సాంసంగ్ 55 ఇంచుల టీవీ (Samsung 138 cm) (55 ఇంచులు.) నియో QLED 4K QNX1D సిరీస్ QLED AI స్మార్ట్ టీవీ QA55QNX1DAULXL (గ్రాఫైట్ బ్లాక్)

ఈ టీవిధ‌ర ₹94,990

కొనేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి https://amzn.to/3WVClE4

 


 

 

హెచ్‌పీ (HP) విక్టస్, AMD రైజెన్ 5 5600H, NVIDIA RTX 3050, 16GB DDR4, 512GB SSD (Win11, Office21, బ్లూ, 2.37kg) 144Hz, 9MS, IPS, 15.6-అంగుళాల (39.6cm) గేమింగ్ ల్యాప్‌టాప్, బ్యాక్‌లిట్ kb, మెరుగైన కూలింగ్, fb0106AX/Fb0112AX

కేవ‌లం ₹60,990

కొనేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://amzn.to/4hVf79q

 

ఇవి కూడా చ‌ద‌వండి

Amazon Offers on laptop” మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ ల్యాప్‌టాప్‌ల‌పై భారీ త‌గ్గింపు … ఫిబ్రవరి 16 వరకు లైవ్

SHOCKING News” మ‌హిళ షాపింగ్ చేస్తుండ‌గా జేబులో పేలిన ఫోన్.. వీడియో .

Indiapostal Jobs” పోస్ట్ ఆఫీస్ లో 10 వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో 21,413 ఖాళీల భ‌ర్తీ..

Amazon Offer” ది పర్ఫెక్ట్ టీవీ డేట్.. టీవీల‌పై ఆమెజాన్ ఆఫ‌ర్ల ధ‌మాకా

BEL” బీఈఎల్ లో ట్రైనీ ఇంజనీర్-I , ప్రాజెక్ట్ ఇంజనీర్-I రిక్రూట్‌మెంట్ 137 పోస్టులకు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ

Southern Mexico Bus Accident” ఘోర ప్ర‌మాదం.. 48 మంది మృతి

BEL” బీఈఎల్ లో ట్రైనీ ఇంజనీర్-I , ప్రాజెక్ట్ ఇంజనీర్-I రిక్రూట్‌మెంట్ 137 పోస్టులకు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ

Madyapradesh”మ‌ర‌ణం ఏ క్ష‌ణంలోనైనా రావొచ్చు..

C-DAC Recruitment 2025″ సీ డాక్‌లో (C-DAC) 605 పోస్టులకు నియామ‌కాలు.. అప్లికేష‌న్ ఫీజు లేదు.

indian Oil Corporation” ఇండియ‌న్ అయిల్ కార్పొరేష‌న్లో 246 ఖాళీలు.. ప‌దోత‌ర‌గతి, ఇంట‌ర్‌తోనే

AAI Recruitment 2025″ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ ఖాళీలు 224 అర్హ‌త ఇంట‌ర్, డిగ్రీ,

Mobile Devices” 80% వరకు తగ్గింపు.. మొబైల్ ఉపకరణాల‌పై

 

About Dc Telugu

Check Also

Harihara Veeramallu” సరసర వచ్చినాడు చిచ్చర పిడుగంటి వాడుస మీరు ప్రోమో వినండి..

Harihara Veeramallu” ‘హరిహర వీరమల్లు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ ప్రతిష్ఠాత్మక చిత్రం. అయితే చిత్రం నుంచి బిగ్ అప్‌డేట్ …

22.02.2025 D.C Telugu Cinema

Amazon Offer” వ‌న‌ప్ల‌స్ 12ఆర్ 8 జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజీ.. చూడండి వివ‌రాలు..

Amazon Offer” OnePlus 12R” వ‌న‌ప్ల‌స్ 12ఆర్ కూల్ బ్లూ రంగులో 12ఆర్ 8 జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజీ.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com