indiapostal jobs” ఇండియా పోస్ట్ ఆఫీస్ జీడీఎస్ (GDS) ఖాళీల భర్తీని చేపట్టింది. మొత్తం ఖాళీల సంఖ్య 21,413. గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయింది. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు 03-03-2025 లోపు అంతకు ముందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్ట్ పేరు: ఇండియా పోస్ట్ ఆఫీస్ జీడీఎస్ రిక్రూట్ మెంట్ 2025
పోస్ట్ తేదీ: 11-02-2025
మొత్తం ఖాళీలు : 21,413
ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హత లున్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి అర్థం చేసుకుని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము (ఫీజు)
అన్రిజర్వ్డ్ కేటగిరీకి: రూ. 100/-
ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ /SC/ST/PWD/మహిళా అభ్యర్థులు/ట్రాన్స్ ఉమెన్ దరఖాస్తుదారులకు ఫీజు లేదు
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 10-02-2025
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 03-03-2025
వయస్సు పరిమితి
కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి: 40 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
అర్హత
అభ్యర్థులకు 10వ తరగతి ఉండాలి..
మీ రాష్ట్రం, మీ జిల్లాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకునేందుకు అధికారిక నోటిఫికేషన్క్ వెళ్లండి.
Bank jobs” సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్స్.. 1000 ఖాళీలు
OnePlus Nord CE4″ వనప్లస్ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్ … వాలెంటైన్స్ డే స్పెషల్ ఆఫర్‌తో..
OnePlus Nord CE4″ వనప్లస్ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్ … వాలెంటైన్స్ డే స్పెషల్ ఆఫర్‌తో..
Southern Mexico Bus Accident” ఘోర ప్రమాదం.. 48 మంది మృతి
Indian Navy SSC Officer” ఇండియన్ నేవీ ఎస్ఎస్సీ (SSC) ఆఫీసర్ రిక్రూట్మెంట్ 270 పోస్టులు..
CISF Recruitment” సీఐఎస్ ఎఫ్ (CISF) కానిస్టేబుల్ డ్రైవర్ రిక్రూట్మెంట్ 1124 పోస్టులు
Tenth Free Final Exams” 10వ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ ఎక్సమ్ షెడ్యూల్ ఖరారు
Amazon Offer” ది పర్ఫెక్ట్ టీవీ డేట్.. టీవీలపై ఆమెజాన్ ఆఫర్ల ధమాకా
NTPC Jobs” ఎన్టీపీసీలో 475 పోస్టులు.. వివరాలు ఇవే..
HPCL Junior Executive Officers” హెచ్‌పీసీఎల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ 234 పోస్టులు
Plane crash in America” ఆర్మీ హెలికాప్టర్ ఢికొట్టిన విమానం.. వీడియో
North Eastern Railway” నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 1104 పోస్టులు… పూర్తి వివరాలు..
