Crime NewsLatest News

రెండు హ‌త్య‌ల కేసులో వ్య‌క్తికి జీవిత ఖైదు శిక్ష‌.. వివ‌రాలు వెల్ల‌డించిన రాజ‌న్న సిరిసిల్ల ఎస్పీ

“రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టు సంచలన తీర్పు. గంభీరావుపేటలో రెండు వేర్వేరు భూ వివాదాల హత్యల కేసులో నిందితుడు వంగ సందీప్ రెడ్డికి జీవిత ఖైదు విధించిన న్యాయమూర్తి నీరజ.”

Crime NewsLatest News

ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫ్యూజ్ వేస్తూ కౌలు రైతు దుర్మరణం

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో ఘోర ప్రమాదం. ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫ్యూజ్ వేయబోయి కరెంట్ షాక్‌తో కౌలు రైతు మారం వెంకటరెడ్డి దుర్మరణం. రైతులు స్వయంగా మరమ్మతులు చేయవద్దని విద్యుత్ శాఖ హెచ్చరిక.”

Latest News

ధర్మపురిలో విషాదం: కాలువలో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ దుర్మరణం

“ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో ఘోర ప్రమాదం. మలుపు వద్ద అదుపుతప్పి కాలువలో పడిపోయిన ట్రాక్టర్. డ్రైవర్ గౌరీ గంగయ్య అక్కడికక్కడే దుర్మరణం. కేసు నమోదు చేసిన పోలీసులు.”

మరోకోణం

స్మార్ట్‌ఫోన్ ప్రియులకు అలర్ట్: ఐఫోన్ ధరలు పెరిగే ఛాన్స్.. ప్రస్తుత సేల్స్‌లో బంపర్ ఆఫర్లు!

ఐఫోన్ ధరలు పెరిగే ఛాన్స్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో భారీ డిస్కౌంట్లు!
భారతదేశంలో ఐఫోన్ ధరలు పెరగకముందే తక్కువ ధరకే సొంతం చేసుకోండి! Amazon Prime Day మరియు Flipkart GOAT Sale లలో iPhone 16, iPhone 17 లపై లభిస్తున్న బెస్ట్ ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలు ఇక్కడ చూడండి.