Latest NewsNews

‘పేటీఎమ్’ సంస్థలో ఉపాధి శిక్షణ.. నెలకు రూ.9,000 స్టైఫండ్!

కరీంనగర్‌లో పిఎం ఇంటర్న్‌షిప్ | పేటీఎమ్ సంస్థలో శిక్షణ.. నెలకు రూ.9,000 స్టైఫండ్
కరీంనగర్ జిల్లా నిరుద్యోగులకు పిఎం ఇంటర్న్‌షిప్ పథకం ద్వారా పేటీఎమ్ సంస్థలో Sales Traineeగా శిక్షణ పొందే అవకాశం. నెలకు రూ.9000 స్టైఫండ్. నవంబర్ 10 లోపు దరఖాస్తు చేసుకోండి.