ఇంట్లో జారిపడడంతో మాజీ సీఎం కేసీఆర్ కు తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. యశోధ ఆస్పత్రిలో ఆయను సర్జరీ కూడా జరిగింది. పూర్తిగా కోలుకునే వరకు అక్కడే చికిత్స తీసుకోనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూడా యశోధ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. మాజీ మంత్రి కేటీఆర్ భుజాలపై చేయివేసి ధైర్యం చెప్పారు. అనంతరం కేటీఆర్ తో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్యం గురించి వివరాలు తెలుసుకున్నారు. కేసీఆర్ ను పరామర్శించేందుకు పలువురు నేతలు వెళ్తున్నారు. రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
CM Revanth Reddy accompanied by KTR visits BRS Chief KCR at Yashoda hospital pic.twitter.com/8rKeZUpPJH
— Naveena (@TheNaveena) December 10, 2023
CM Revanth Reddy tho KTR @revanth_anumula @KTRBRS pic.twitter.com/vT2tk5iSRc
— Hanu (@HanuNews) December 10, 2023
విద్యార్థినులతో టీచర్ అదిరిపోయే డ్యాన్స్ వీడియో
మేం ఎప్పుడు ప్రజల పక్షమే.. బోనస్‌తో వడ్లు ఎప్పుడు కొంటారు మాజీ మంత్రి హరీశ్‌రావు
ఆసీస్ క్రికెట్ బోర్డు కంటే బీసీసీఐ ఆదాయం దాదాపు 28 రేట్లు అధికం