రేవంత్ అన్నా అని పిల‌వ‌గానే.. మ‌హిళ స‌మ‌స్య విన్న సీఎం

సోష‌ల్ మీడియాలో ఒక వీడియో వైర‌ల్ అవుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఓ కార్యాయ‌లం నుంచి బ‌య‌ట‌కు వెళ్తున్న సంద‌ర్భంగా ఓ మ‌హిళ రేవంత్ అన్నా అంటూ పిలుస్తోంది. ఈ మాటలు విన్న సీఎం ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం క‌నిపిస్తోంది. నీ స‌మ‌స్య చెప్ప‌మ్మా అంటూ ఆ మ‌హిళ‌తో మాట్లాడుతాడు. ఆమ‌హిళ త‌న పాప‌కి ఆరోగ్య‌ స‌మ‌స్య ఉంద‌ని సీఎం దృష్టికి తీసుకెళ్తుంది. స‌మ‌స్య విన్న ముఖ్య‌మంత్రి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని అధికారుల‌కు సూచిస్తాడు. దీనికి సంబంధించిన వీడియో ట్విట్ట‌ర్‌లో వైర‌ల్ అవుతోంది.

 

మాజీ సీఎంను కేసీఆర్ ను ప‌రామ‌ర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి.. కేటీఆర్ భుజాల‌పై చేయివేసి..

విద్యార్థినుల‌తో టీచ‌ర్ అదిరిపోయే డ్యాన్స్ వీడియో

చీలమండలో గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకున్న లుంగి ఎంగిడి

ఉర్ల‌గ‌డ్డ‌.. ఉల్లిగ‌డ్డ.. పొటాటోను ఏమంటారు..? వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *