Inter Supplementary Exams” తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీల్లో కొన్ని మార్పులు చేసింది. ఇంటర్ బోర్డు మొదట మే 24 నుంచి జూన్ 1 వరకు ఉన్న ఎగ్జామ్స్ తేదీలను మే 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షల తేదీలను మార్చారు. మే 27న నల్లగొండ ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉన్నందున ఈ మార్పులు చేసినట్టుగా తెలుస్తుంది. ఫస్టియర్, సెకండియర్ ఎగ్జామ్స్ ఒకే రోజున నిర్వహిస్తారు. పొద్దున్న 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లుగా బోర్డు పేర్కొన్నది. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే స్టూడెంట్స్ ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు ఎగ్జామ్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి
Helicopters Collided” గాలిలో ఘోర ప్రమాదం..రెండు హెలికాప్టర్లు ఢీ.. షాకింగ్ వీడియో
Kcr Tweet”సీఎం.. మాజీ సీఎం ప”వార్” ట్వీట్.. అసలేం జరిగిందంటే
Viral Video” మేనల్లుడి పెండ్లిలో డ్యాన్స్ చేస్తు ఒక్కసారిగా.. వీడియో వైరల్
Viral Video” మేనల్లుడి పెండ్లిలో డ్యాన్స్ చేస్తు ఒక్కసారిగా.. వీడియో వైరల్