Helicopters Collided” గాలిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు హెలికాప్టర్లు ఢీకొని పది మంది మృతి చెందారు. ఘటన మలేషియా దేశంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మలేషియాలో మిలిటరీ ప్రదర్శనలో భాగంగా( Helicopters Collided)హెలికాప్టర్లతో ఎయిర్ షో ను మంగళవారం నిర్వహించారు. కొన్ని హెలికాప్టర్లు గాల్లోకి ఎగిరాయి.. ఈ క్రమంలో రెండు మిలిటరీ ( Helicopters Collided) హెలికాప్టర్లు గాలిలో అదుపుతప్పి ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది మరణించినట్టు ఆదేశ నేవి అధికారులు తెలిపారు. మలేషియాలోని పశ్చిమ రాష్ట్రమైన లుముట్ ( Helicopters Collided) నౌకదళ స్థావరం వద్ద మంగళవారం పొద్దుగాల 9.32 నిమిషాలకు ఈ ప్రమాదరం చోటు చేసుకుంది.
At least 10 people k1lled when two military helicopters collided midair in Lumut, #Malaysia. pic.twitter.com/gR45qrwjVZ
— Arthur Morgan (@ArthurM40330824) April 23, 2024
ఇవికూడా చదవండి
Helicopters Collided” గాలిలో ఘోర ప్రమాదం..రెండు హెలికాప్టర్లు ఢీ.. షాకింగ్ వీడియో