Jonny Bairstow” దుమ్మురేపిన జానీ బెయిర్‌స్టో
దుబాయ్‌లోని జెడ్డాలో నిర్వహించిన ఐపీఎల్ మెగా యాక్షన్‌లో చాలా మంది స్టార్ క్రికెటర్లు అమ్ముడుపోని విషయం తెలిసిందే. ఈ లిస్టులో జానీ బెయిర్‌స్టో సైతం ఉన్నాడు. ఇంగ్లండ్ క్రికెట్టులో ఈయన ఈ పవర్ ఫుల్ వికెట్ కీపర్ తో పాటు మంచి బ్యాట్స్‌మన్.. కానీ జట్టు కూడా వేలం వేయలేదు. తనను సెలెక్ట్ చేయకపోవడం ఫ్రాంచైజీలు ఎంత పెద్ద తప్పో నిరూపించాడు. దుబాయ్‌లోని అబుదాబి టీ-10 లీగ్‌లో, జానీ బెయిర్‌స్టో తుఫాన్ సృష్టించాడు. జస్ట్ 30 బంతుల్లో 70 పరుగుల చేసి అజేయంగా నిలిచాడు. ఆఫ్గానిస్తాన్ స్పిన్ బౌలర్ షర్ఫుద్దీన్ అష్రాఫ్ వేసిన ఓ ఓవర్లో మూడు సిక్స్‌లు, రెండు పోర్లు బాదాడు. ఈ ఓవర్లో 27 పరుగులు సాధించాడు. 35 ఏళ్ల అనుభవజ్ఞుడైనఈ అద్భుతమైన పవర్ హిట్టర్‌ను ప్రదర్శించాడు. గ్రౌండ్‌లోని ప్రతి మూలకు షాట్‌లు బాదాడు. అబుదాబి టీ10 లీగ్ 28వ మ్యాచ్‌లో అబుదాబి టీం మోరిస్‌విల్లే సాంప్ ఆర్మీతో మ్యాచ్ జరగుతున్నది. సంప్ ఆర్మీ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 10 ఓవర్లలో 109 పరుగులు సాధించింది. ఆ తరువాత ఆతిథ్య అబుదాబి జట్టు కష్టాల్లో ఉంది. జానీ బెయిర్‌స్టో బ్యాటింగ్‌లో తన అంతర్గత శక్తిని చూపెట్టాడు. 30 బంతుల్లో 70 పరుగులు చేసినప్పటికీ విజయానికి మూడు పరుగుల దూరంలో ఓటమి చవి చూసింది. జాన్ బెయిర్ స్టోకు అవతిలో ఎండ్ లో ఉన్న బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో ఇబ్బంది పడడంతో ఓటమి పాలయ్యింది.
ఇవి కూడా చదవండి
Planets News” అక్కడ 21 గంటలకే ఏడాది..
Nova Water Heater” నోవా వాటర్ హీటర్.. సంవత్సరం వారంటీ.. షాక్ ఫ్రూఫ్
Women’s Winter Special” చలిని తట్టుకోవడానికి వుమెన్ వింటర్ స్పెషల్ … అమెజాన్‌లో
Viral Video” బైక్ ఏజెన్సీలోకి చొరబడిన ఎద్దు.. ఎర్ర షర్ట్ వేసుకున్న వ్యక్తిని పై.. వీడియో వైరల్
Blackmail” బ్లాక్ మెయిల్‌కు భయపడొద్దు.. మేం అండగా ఉంటాం..