Viral Video” బైక్ ఏజెన్సీలోకి చొర‌బ‌డిన ఎద్దు.. ఎర్ర ష‌ర్ట్ వేసుకున్న వ్య‌క్తిని పై.. వీడియో వైర‌ల్‌

Viral Video

Viral Video” సోష‌ల్ మీడియాలో రోజూ వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. కొన్ని న‌వ్వు పుట్టిస్తుంటాయి. మ‌రి కొన్ని ఆలోచింప చేస్తాయి.. మ‌రికొన్ని భ‌యాన్ని క‌లిగిస్తాయి. అటువంటి వీడియోనో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది. ఓ బైక్ ఏజెన్సీ ముందు కొంత మంది నిల‌బ‌డి ఉన్నారు. రోడ్డుపై వేచి ఉన్నారు. అంతా ప్ర‌శాంతంగా సాగుతున్న త‌రుణంలో ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డ్డారు. ఓ ఆవు వేగంగా దూసుకొచ్చింది. ఏం జ‌రుగుతుందో అర్థమ‌య్యేలోపే ఎర్ర‌ష‌ర్ట్ వేసుకున్న వ్య‌క్తిని కుమ్మ‌డం ప్రారంభించింది. అక్క‌డే ఉన్న జ‌న‌మంతా ఏటోళ్లు అటు ప‌రుగులు పెట్టారు. వీర ఆవేశంతో ఆ వ్య‌క్తిని కొమ్ముల‌తో కుమ్మింది. అత‌ను మెల్ల‌గా ఆవునుంచి త‌ప్పించుకుని బ‌య‌ట‌ప‌డ్డాడు. అయినా ఆవు ఆవేశం త‌గ్గ‌లేదు. ఓ బైక్‌ను సైతం కొమ్ముల‌తో పొడిచింది. ఆ ఆవును నిల‌వ‌రించేందుకు ఓ వ్య‌క్తి నీటిని స్ప్రే చేసిండు. మ‌రికొంద‌రు చేతిలో ఉన్న వ‌స్తువుల‌ను ఆవుపైకి విసిరారు. తృటిలో ఆ వ్య‌క్తికి ప్రాణాపాయం త‌ప్పింది.
ఇదంతా ఒక్క ఎత్త‌యితే..
ఆవు వెన‌కాలో తెల్ల ష‌ర్టు వేసుకున్న వ్య‌క్తి ఆవును నిల‌వ‌రించేందుకు ప్ర‌య‌త్నించాడు. ఏజెన్సీలోని వెళ్తుండ‌గా అదుపు త‌ప్పికింద‌ప‌డ్డాడు.
క్ష‌ణాల్లో జ‌రిగిన ఈ ప‌రిణామానికి అంద‌రూ భ‌యంతో వ‌ణికిపోయారు.

 

మ‌రెన్నో వైర‌ల్ వీడియోల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి .. https://chat.whatsapp.com/CMSneKgVjfOGLgrZvkzfr1

 

నిజ‌జీవితంలో త‌ల్లి కావాల‌ని ఉంది… స‌మంత‌ 12.11.2024 D.C Telugu Cinema

Jagityal Car accident”5 నిమిషాల్లో ఇంటికి ఇంత‌లోనే ఘోర ప్ర‌మాదం..

తెలంగాణా ఏమీ కోల్పోలేదు.. సీఎం 12.11.2024 D.C Telugu

Sea Plane” నీటి విమానం.. రేపే ప్రారంభం.. ట్రయిల్ రన్ వీడియో..

TOSHIBA TV” తోషిబా 32 ఇంచుల టీవీ 12,999 రూపాయ‌ల‌కే..

Viral Video”చిప్స్ కొని.. ఏడిపిస్తే.. బ‌స్సు డ్రైవ‌ర్ గుణ‌పాఠం చెప్పిండు.. వీడియో వైర‌ల్

Viral Video”చిప్స్ కొని.. ఏడిపిస్తే.. బ‌స్సు డ్రైవ‌ర్ గుణ‌పాఠం చెప్పిండు.. వీడియో వైర‌ల్

Gurugram accident” అదుపు త‌ప్పి అడ్డంగా దూసుకెళ్లిన కారు.. ఇద్ద‌రు స్టూడెంట్లు మృతి.. వీడియో

Tiger Jump” పెద్దపులి లాంగ్ జంప్‌.. వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *