రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందిన ఘటన కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్‌లో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. బాగా స్పీడ్‌గా వచ్చిన కారు అదుప్ప తప్పి ఆగి ఉన్న ట్రక్కును ఢీకొంది. దీంతో కారులో ఉన్న 12 మంది మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వారిని ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వారుగా గుర్తించారు. గోరంట్ల నుంచి కర్ణాటకు వెళ్థున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు చెప్పారు.
ఇవి కూడా చదవండి
వాషింగ్ మిషన్‌లో కరెన్సీ నోట్లు తరలింపు.. ఆర్మూర్‌లో 302 రైస్ కుక్కర్లు పట్టుకున్న అధికారులు