Bjp mp candidates second list ” లోక్‌సభ ఎన్నికలు వేడి రోజుకు రోజుకు పెరుగుతున్నది. సభలు సమావేశాలతో తెలంగాణ రాజకీయ వాతావరణం హాట్ హాట్‌గా సాగుతోంది. ఈ దశలో ప్రధాన పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటిస్తోంది. ఇప్పటికే మొదటి లిస్ట్ ప్రకటించిన బీజేపీ తాజాగా రెండో జాబితాను ప్రకటించింది. అందులో మెదక్ నుంచి రఘునందర్‌రావు, మహబూబ్‌నగర్ నుంచి డీ.కే అరుణ, ఆదిలాబాద్ నుంచి గోడం నగేశ్, పెద్దపల్లి నుంచి గోమాస నగేశ్, నల్గొండ నుంచి సైదిరెడ్డి, మహబూబాద్ నుంచి అజ్మీరా సీతారాం నాయక్‌ల పేర్లు ప్రకటించింది. ఖమ్మం, వరంగల్ అభ్యర్థుల పేర్లు ప్రకటించలేదు.
2024 లోక్ సభ ఎన్నికలకు పోటీ చేయబోయే బిజెపి అభ్యర్థుల రెండో జాబితాను అధిష్టానం ఖారారు చేసింది. ఆరుగురితో రెండో జాబితాను విడుదల చేశారు. pic.twitter.com/YVvefcNrT6
— BJP Telangana (@BJP4Telangana) March 13, 2024
ఇవి కూడా చదవండి
Viral video” పిల్లల క్రియేటీవిటీ అదుర్స్… కట్టెలతో రంగుల రాట్నం.. వీడియో వైరల్
Congress MP second list” 43మందితో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల
Malkajigiri MP Candidate” మల్కాజిగిరి ఎంపీ స్థానానికి బిఆర్‌ఎస్ అభ్యర్థి ప్రకటన
Ts Rtc Md” మీ మెదడుకు పదునుపెట్టి సరైన సమాధానం చెప్పుకోండి.. చూద్దాం!? ఆర్టీసీ ఎండీ ట్వీట్