Viral video” కొంతమంది పిల్లలు తమ ఆలోచనలను ఆచరణలో పెడుతారు. వారు అనుకున్న దానిని తయారు చేసి వారి టాలెంట్‌ను నిరూపించుకుంటారు. దాంతో వారి చిన్న చిన్న సరదాలను కూడా తీర్చుకుంటారు. అలాంటి (Viral video) వీడియోనే ఒకటి ఇప్పుడు వైరల్ అవుతున్నది. కొంతమంది పిల్లలు కట్టెలతో రంగుల రాట్నం లాంటి ఓ పరికరాన్ని తయారు. ఎంచక్కాదాంట్లో కూర్చుని హాయిగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. రెండు వైపుల కట్టెలు పాతారు. అడ్డంగా మరో కట్టెను కట్టి.. దానికి గోనె సంచాలు కట్టారు. ఆ సంచుల్లో గుండ్రంగా తిరుగుతున్నారు. దీన్ని వీడియో తీసి RVCJ Media వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. (Viral video) ఈ వీడియో పోస్టు చేసే సమాయానికి సుమారు మూడు లక్షల వరకు వ్యూయర్స్ చూశారు.
Innovative Small Champs 🔥pic.twitter.com/4ENQDNHOfP
— RVCJ Media (@RVCJ_FB) March 11, 2024
ఇవి కూడా చదవండి
Congress MP second list” 43మందితో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల
Malkajigiri MP Candidate” మల్కాజిగిరి ఎంపీ స్థానానికి బిఆర్‌ఎస్ అభ్యర్థి ప్రకటన
Kcr Meeting” కరెంట్ పోకుండా కరెంట్ ఇచ్చిన ఘనత మాదే కేసీఆర్